చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక…
Telugu April 19th, 2008
...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. చందమామ పత్రిక ప్రచురణ ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తైన సందర్భంగా చందమామ పాత సంచికల్లోని కథలను పుస్తకాలుగా ప్రచురిస్తామని ప్రచురణకర్తలు ప్రకటించి ఉన్నారు. ఆ పుస్తకాల్లో మొదటిది సిద్ధమైంది. అదే చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక... ...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. ఆ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ మొన్న ముంబాయిలో ఆవిష్కరించారు. అది నిన్నటి నుంచే మార్కెట్లో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి