• భౌగోళికంగా టిబెట్టును ఏ విధంగా వ్యవహరిస్తారు--ప్రపంచపు పై కప్పు.
  • టిబెట్టు సంప్రదాయ రాజధాని--లాసా.
  • ఇటీవల టిబెట్టు వార్తల్లోకి రావడాన్కి కారణం--పలు దేశాలలో టిబెటన్లు బీజింగ్ ఒలింపిక్ జ్యోతికి ఆటంకం కలిగించడం.
  • టిబెట్టు స్వాతంత్ర్యం కోసం ఏ దేశంతో పోరాడుతోంది--చైనా.
  • భారత్‌లో దలైలామా నివశించే ప్రదేశం--ధర్మశాల.
  • టిబెట్టులో ప్రవహించే ప్రధాన నది--బ్రహ్మపుత్ర.
  • టిబెట్టులో లాసా తరువాత రెండో పెద్ద పట్టణం--శిగాట్సే.
  • ప్రపంచంలో అతి ఎత్తయిన రైల్వే మార్గం--కింగ్‌ఘాయ్-టిబెట్టు రైల్వే మార్గం.
  • టిబెట్టులో బ్రహ్మపుత్ర నదికి పేరు--త్సాంగ్‌పో.
  • ప్రాచీన చైనా గ్రంథాలలో టిబెట్టును ఏ విధంగా పేర్కొన్నారు--ఫా.

ఇవి కూడా చూడండి...దలైలామా.


పూర్తిగా చదవండి