రామ పదాబ్జముల్
చిక్కు ముడి, పద్యం, శార్దూలం April 19th, 2008
రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది.
శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా,
రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా
రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా
నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి