Dr. Seuss’ Horton Hears a Who - అనగా అనగా ఓ సినిమా
అనుభవాలు April 19th, 2008
ఈస్టర్ ఆదివారం మాల్‌కు తీసికెళ్ళి ఈస్టర్ బన్నీ చూపెడతానని మా పిల్లలకు వాగ్దానం చేసివున్నా. ఆయితే తీరా మాల్‌కు వెళితే అది ఈస్టర్ సందర్భంగా మూసి వుంది. ఇకా మా అమ్మాయి గోల ఆపడం కోసం అయితే నేను మిమ్మలని ఓ మూవీకి తీసుకెళతా అన్నా, ఏదో ఒక పిల్లల సినిమా వుండక పోతుందా అని.
తీరా అక్కడికి వెళితే చిన్నపిల్లలు చూడగల సినిమా ఇది (Dr. Seuss’ Horton Hears a Who) ఒక్కటే.
చిన్న విషయాలకు వాగ్దానభంగం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి