అయ్య బాబోయ్ టి-20! నిజంగా,క్రికెట్ ఆటను ఎంతగా విమర్శించినా,ఎంతగా అసహ్యించుకున్నా,వినోదాన్ని అందించటంలో క్రికెట్ ఆటను మించి మరో ఆట లేదనిపిస్తుంది,20-20 ఆటలను చూస్తూంటే.ఎలాగయితే,20వ శతబ్ద ఆరంభంలో,ఆవిర్భవించిన కొత్తకళ,సినిమా,మిగతా అన్ని కళలను మింగెస్తూ వస్తోందో,అల్లాగే,21వ శతాబ్దపు ప్రజల మనస్తత్వాన్నీ,వాళ్ళకు థ్రిల్లింతలు కలింగించే సూత్రాలను చక్కగా ఆకళింపు చేసుకున్న క్రికెట్,మిగతా ఆటలన్నిటినీ మింగేసినా ఆశ్చర్యం లేదు.ప్రేక్షకులకు అనుక్షణం వినోదాన్ని అందించే వుద్దేశ్యం తో పుట్టిన 20-20,21వ శతాబ్దంలో,అందరికీ,శార్ట్ కట్ వినోదాన్ని అందించటంలో సఫలమవుతోంది.మొదటి ఆట లో,బ్రెండొన్ పరుగులు చేసిన విధానం [...]
పూర్తిగా చదవండి