బెంగళూరులో పిల్లలకు ఉచిత చికిత్స
Heart, Telugu, bangalore, operation April 20th, 2008బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఆస్పత్రివారు పిల్లలకు ఉచితంగా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తున్నారని తెలిసింది. ఆ ప్రకటన ఇక్కడ ఇస్తున్నాను. మీకు తెలిసినవారికి forward చేయగలరు.
పూర్తిగా చదవండి