నిన్న జరిగిన రెండు పోటీలూ ఉత్కంఠ భరితంగా సాగాయి.నైట్ రైదర్ల ఆట కన్నా రోయల్ చాలెంగెర్ల ఆట మరింత ఆసక్తి కరంగా సాగింది.
మొన్న పిడుగులు కురిపించిన బ్రెండన్ నిన్న క్షణంలో వెనుతిరిగాడు.అంతే,ప్రతి రోజూ మన రోజు కాదు గదా!గంగూలీకి కాస్సేపు ఆడక తప్పలేదు.హస్సీ ఆట చూడ ముచ్చటగా అనిపించింది.అతడు ఇన్నింగ్స్ ను తీర్చిదిద్దిన విధం బాగుంది.తన పరిమితులను,జట్టు అవసరాలను దృష్టిలో వుంచుకుని అతను చాలా బాగా ఆడాడు.పాపం వివిఎస్,వేణుగోపల రావు లు తమ ప్రతిభను కనబరచలేక పోయారు.సిమ్మొండ్స్ [...]
పూర్తిగా చదవండి