Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Google helpline for hyderabaadis…..!!!

Uncategorized harinath
 Another innovative idea from Google. The limited launch of Call Google 1 800 41 99 99 99 pilot in Hyderabad. This service is a part of Google’s initiative to make local information easily available at the touch of a button on your phone. You can call this service any time of the day for toll free [...]
పూర్తిగా చదవండి

కొంప ముంచిన మురళీకృష్ణ

Telugu abouttelugumedia
ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఇచ్చిన స్టే జర్నలిస్టులందరినీ నిరాశ పరచింది. ఈ స్టే కు ప్రధ...
పూర్తిగా చదవండి

నేను చదివిన మంచిపుస్తకం- 4-కొనసాగింపు

Uncategorized కస్తూరి మురళీకృష్ణ
1924-48 నడుమ,కాళీపట్ణం రామారావు గారు,23 కథలు రాశారు.1949-55 నడుమ 12 కథలు రచించారు.1956-67లలో,6 కథలు రచించారు.యఙ్నం ఈ ఆరు కథలలోనిదే! ఇదే పుస్తకంలో,”కథ” అనే వ్యాసంలో,రామారావు గారు కథకు నిర్వచనం ఇచ్చారు.వృత్తాంతం,కథ కాదు అని తీర్మానించారు.బొమ్మకు,చిత్రానికి వుండే తేడా,కథకూ,వృత్తాంతానికీ వుంటాయని అన్నారు.వౄత్తాంతం ఎప్పుడు కథ అవుతుందంటే,”అంతర్గర్భిత విశేషాన్ని    వ్యక్తీకరించే వృత్తాంతమే కథ  కాగలదు.వ్యక్తీకరించటానికి ఏ విశేషమూ లేని  వృత్తాంతం ఒత్తి వృత్తాంతంగానే మిగిలిపోతుంది”. మరో వ్యాసంలో,”వాస్తవాన్ని చెప్పగల రచనైనా అది హృదయాన్ని స్పృశించే వృత్తాంతం కాకుంటే కథ కాదు”,అన్నారు. మొదటి నిర్వచనంతో [...]
పూర్తిగా చదవండి

ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్లే అయిందా?

Telugu abouttelugumedia
ఇళ్ళ స్థలాల కోసం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్...
పూర్తిగా చదవండి

bv 9

Telugu abouttelugumedia
సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు సాదా సీదా భోళా మనిషి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత నిరాడం...
పూర్తిగా చదవండి

మీ ఆయుధాలు తెచ్చుకోండి

కవితలు భూమిక
రాచపాళె చంద్రశేఖర్‌రెడ్డి అమ్మా కమలినీ! నీకు చదువు చెప్పించిన గురజాడంటే. ఇంకా ఒంటికాలిమీద లేస్తూనే ఉన్నారు కోపాల్రావులు ఒక్క ఉత్తరం రాసి మంచంకింద దాక్కోవద్దుగానీ కంచంకింద పెట్టి పేల్చు. మినాక్షీ! నువ్వూ బుచ్చమ్మా సుబ్బీ కలిసిరండి మీ పక్షాన వక్తాలా పుచ్చుకున్న గురజాడ మీద విషంకక్కుతున్నారు బిగు మౌస్‌లు రామప్పంతుళ్ళు వెంటపడి స్మశానందాకా తరమండి నాంచారమ్మా! దుర్గను చేరిన పూర్ణమ్మనూ గుండం తొక్కిన పేరు సాయెబునూ వెంటబెట్టుకు రా శరభయ్యతో మనవాళ్ళయ్యల త్రిశూలాచార్యులై మీకోసం కలం పట్టిన గురజాడను అకవి బాలకవి అని ఆడిపోసుకుంటున్నారు  గుండమే తొక్కిస్తావో గుండే గొరికిస్తావో త్రిశూలం పట్టుకురా పూటకూళ్ళమ్మా! నీకు నువ్వేసాటి అయినా మెటిల్టాను, వెంకుంపంతులు కోడల్ని పట్నమేలే రాజునెదిరించిన కన్యకను తోడుబెట్టుకు రా చేతిలో ఏంబెట్టుకొస్తావో నీ యిష్టం విసిరేస్తే మాత్రం మీ పక్షం మాట్లాడిన గురజాడంటే రాయికన్నా హీనంగా [...]
పూర్తిగా చదవండి

ఆ పనులే..ఇప్పుడెందుకు నచ్చుతున్నాయి??

Uncategorized yndvijaya
పువ్వులు మాలలు కట్టడం.. వడియాలు పెట్టడం… మామిడి కాయలు ఆవకాయ కోసం ముక్కలుగా కొయ్యడం… గంటల తరబడి కూర్చుని పిండి వంటలు వండటం… చిన్నపుడు మా ఊర్లో ఉన్నపుడు-అమ్మ దగ్గర చేసిన పనులే చాలా మటుకు!కాని అప్పుడు ఈ పనులు చేయడం లో ఏ మాత్రం కుతుహులం ఉండేది కాదు.చాల సేపు ఒకే చర్య అలా మరల మరల చెయ్యడం ఎంత విసుగు అనిపించేది.అంటే ఒక పువ్వును దారంతో కట్టాకా,రెండో పువ్వును కూడా అలాగే కట్టాలి,ఒక వడియం పెట్టాక-ఇంక ఎన్ని వడియాలు ఐనా [...]
పూర్తిగా చదవండి

(తెలుగు)ఉగాది నుండీ (తమిళ)ఉగాది వరకూ..

Telugu రవి
(గత టపా తరువాయి)తెలుగు ఉగాది నాడు మొదలయిన నా సినిమా కష్టాలు మరో వారం రోజులు కొనసాగాయి. ఆ వారం రో...
పూర్తిగా చదవండి

పుస్తకాలపై కొటేషన్లు

Telugu నాగరాజా
నేడు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం (౨౩ ఏప్రిల్ ౨౦౦౮). ఈ సందర్భంగా నేను సేకరించిన పుస్తకాలపై కొటే...
పూర్తిగా చదవండి

కౌముది పత్రిక సంపాదకుడు కిరణ్ ప్రభగారితో ముఖాముఖి

Telugu Vamsi M Maganti
భూగోళానికి ఇవతలివైపున అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక చిన్న నగరంలో నివసిస్తూ...
పూర్తిగా చదవండి

వహ్వా,షేన్,వార్న్!

క్రికెట్-క్రికెట్ కస్తూరి మురళీకృష్ణ
రాజస్థాన్ రాయల్స్ లో షేన్ వార్న్ తప్ప పేరున్న ఆటగాడు మరొకడు లేడని అందరి అభిప్రాయం.అదే,పంజాబ్ కింగ్స్ జట్టులో బ్రెట్ లీ,యువరాజ్,సంగక్కారా,జయవర్దనే లాంటి ఆటగాళ్ళు వున్నారు.కాబట్టి,గెలుపు యువరాజుదే నని అందరు పండితులు తీర్మానించేశారు.చివరికి,రాజస్థాన్ వారు కూడా ఇలాగే భావిస్తున్నారని,మునాఫ్ పటేల్ వ్యాఖ్యలు నిరూపించాయి.కానీ,ఆత్మవిశ్వాసం,నైపుణ్యం,గెలవాలన్న పట్టుదలలు వుంటే,అంచనాలతో,గణాంక వివరాలతో,పండితుల అభిప్రాయాలతో సంబంధం లేదని,షేన్ వార్న్,షేన్ వాట్సన్లు నిరూపించారు.జట్టు లో గెలవాలన్న పట్టుదలను కలిగించటమే కాకుండా,గెలుస్తామన్న నమ్మకాన్ని కలింగించి,వార్న్,నాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు.నయం,ఈయన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయివుంటే వారిని [...]
పూర్తిగా చదవండి

చిరునామా చెప్పని మరణం

ఇతరములు జాన్‌హైడ్ కనుమూరి
పనిచేసున్నప్పుడు జరిగిన చిన్న ప్రమాదంలో ఒక పని వానికి దెబ్బలు తగిలితే ఈ రోజు అనుకోకుండా ఆసుప...
పూర్తిగా చదవండి

The Hidden Fortress (1958)

Akira Kurosawa, Toshiro Mifune, hidden fortress, japanese cinema, ఆకిరా కురొసావా, జపానీస్ సినిమా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన [...]
పూర్తిగా చదవండి

జీవిత పరమార్ధం

Telugu రమణి
జీవిత పరమార్ధం - కొత్తపాళీగారి పోస్టు కి సంబంధించిన వ్యాఖ్యలు అవీ చూసిన తరువాత నాక్కూడా నాకు తెలిసినదేదో చెప్పాలనిపించింది. నిన్న ఆదివారం కదాని అమ్మతో ముచ్చట్లేసుకొన్నాను.ఒకానొక సందర్భంలో అమ్మ అన్న మాటలు: "వాడసలు నా మాట వింటున్నాడేంటి? అసలు నాకేమి చెప్పడు, అన్నీ పెళ్ళాంతోనే చెప్తాడు. ఇంతప్పటినుండి పెంచాను నాతో మాట్లడడమే తగ్గిపోయింది" అని వాపోయింది. అమ్మకి ఇప్పుడు 65 యేళ్ళు. ఈ వయసులో అమ్మ ఎంతో
పూర్తిగా చదవండి

“పక్కింటి మంత్రం ” -వావ్! వాట్ ఆన్ ఐ(వు)డియా!

Telugu రమణి
ఎదురింటి మంగళ గౌరి వేసుకొన్న గొలుసు చూడు, ... ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగు పడ్డారు నగా నట్రా టి.వి గట్రా అంటూ ....నేనేరోజన్నా బాధపడ్డానా? మరి చూడండి! నిన్న కాక మొన్నే కదా మీకు, నా చిటికెన వేలు నలిగి ఎంతో బాధపడిపోతూ, కందిపచ్చడి ఎలా చేసానో .. దాని రుచి ఎంతో బాగుంది అని చెప్తూ , మావారు గుటుకు గుటుకు అంత అంత ముద్దలు చేసుకొని తిన్నారని చెప్పానా! ఇదిగో! ఈ రెండు రోజులనుండి అదేమిటో నేనెమి చేసినా "ఉప్పు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS