Apr 23
నాకంటూ ఓ జీవితం
కథలు భూమిక
ఎమ్.హేమలత
(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)
‘’అమ్మా! నేవిన్నది నిజమేనా?'’.
యింట్లోకి అడుగుపెట్టడంతోటే హ్యాండ్‌బ్యాగుని టీపాయ్ మీదికి గిరాటు వేసి, ఆశ్చర్యంగా తనని ప్రశ్నిస్తున్న రావధికకేసి ఒక్కమారు చూసింది సుమిత్ర.
‘’రాధికా… రా… రా. సమయనికొచ్చావ్. ఉప్మా చేసే ప్రయత్నంలో వున్నాను. ఒక గుప్పెడు రవ్వ ఎక్కువ వేసి నీక్కూడా కలిపి టిఫిన్ చేస్తాను'’.
‘’అమ్మా, ప్లీజ్! నేనంటున్నదేంటి? నువ్వు చెప్తున్నదేంటి?'’ విసుగ్గా ఫేస్ పెట్టి అంది రాధిక.
‘’అరే! నేనిప్పుడేమన్నానమ్మా? నీ సంగతేమో కాని - నాకు ఆకలి దంచేస్తోంది…'’ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి