Apr 24
Apr 24
Apr 24
తోడికోడళ్ళు
aadurti subbarao, dukkipati madhusudhan rao, అతిధి వ్యాసాలు, ఆదుర్తి సుబ్బారావు, తోడి కోడళ్ళు, దుక్కిపాటి మధుసూదన , భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ఇది ముగ్గురు తోడికోడళ్ల కథ. అన్నపూర్ణ (కన్నాంబ) , అనసూయ (సూర్యకాంతం ), సుశీల (సావిత్రి). పెద్ద కోడలు అన్నపూర్ణ మాట కటువైనా మనసు మాత్రం నవనీతం లాంటిది. ఆమె భర్త కుటుంబరావు (ఎస్.వి.రంగారావు) మంచి పేరున్న వకీలు. కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు పట్టించుకోడు. పైగా ఇంటివిషయాలంటే మతిమరుపు కూడా. రెండో కోడలు అనసూయ అసూయాపరురాలు. ఆమె భర్త రమణయ్య ( రేలంగి) పేకాట రాయుడు, కులాసాగా తిరగడం,ఎప్పుడూ డబ్బు తగలేయడమే . మూడో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
చందమామ రాకే!!
teaching kids, బాల్యం అశోక్ గార్ల
చందమామ రాకే
అమ్మమ్మ వూరు కనుమరుగు
బాల్య జ్ఞాపకాలు మాయం
ఎండాకాలంలోనూ చదువులు
ఆవిరవుతున్న వేసవి సెలవులు
పసితనంపై తీవ్రమైన ఒత్తిడి
మానసిక నిపుణుల విశ్లేషణ
పిల్ల కాలువల్లో స్నానాలు చేయడం… ఎండిన పొలాల్లో ఆటపాటలాడడం… అమ్మమ్మ తాతయ్యల వద్ద గారాలు పోవడం… రాత్రికి పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతుంటే వింటూ నిద్రలోకి జారుకోవడం… ఇవన్నీ ఒకప్పుడు చిన్నారుల వేసవి సెలవుల జ్ఞాపకాలు. ఇదంతా గతం. ఇప్పుడు కోచింగుల వేడిలో పిల్లకాలువలు ఎండిపోయాయి. వీడియోగేములతో కోతికొమ్మచ్చి ఓడిపోయింది. పిల్లలకు తీరికలేని వేసవి సెలవుల్లో పేదరాశి పెద్దమ్మే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన కోశాంబి
వ్యాసం meeruchadivaaraa
చరిత్ర అర్థశాస్త్రాలు చదువుకుని అధికారంలోకొచ్చిన ఒక పెద్ద మనిషి ఐటి, బిటిల గురించి అ,ఆ,ఇ, ఈ లు తెలియకుండానే చరిత్రను ఎద్దేవా చేస్తూ ఈ కాలం పిల్లలు ఇంకా చరిత్ర ఎందుకు చదువుకుంటున్నారో ఏమిటో అని వాపోయారట! చరిత్ర సమగ్ర అధ్యయనంతోటే సుందర భవిష్యత్తు నిర్మాణం సాధ్యం అన్న కోశాంబి మాటలు ఆయనకు చెప్పడం వృథాకూడా. ప్రజాస్వామ్య విలువలు, స్ఫూర్తిని ఉగ్గుపాలతో రంగరించడానికి వీలుకల్పించే విద్యర్థి ఎన్నికలను అన్ని కాలేజీల్లోనూ, యూనివర్శిటీల్లోనూ రద్దు చేసిన ప్రబుద్ధుడాయన. చరిత్ర అనగానే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
భరతమాత ముద్దు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం
Telugu మురళీ కృష్ణ వలివేటి
పేరు : కందుకూరి వీరేశలింగం తండ్రి పేరు : (తెలియదు) తల్లి పేరు : (తెలియదు) పుట్టిన తేది : 16-4-1848 పుట్టి...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
‘సాక్షి’ - నాలుగు కోట్ల ఏళ్ళట .. మరో ఏడు తరాలట ..
Uncategorized tiyyanitenugu
గ్రహతాకిడితో భూమిపై జీవ వినాశనం
ఈరోజు ’సాక్షి‘ వార్త.. * నాలుగు కోట్ల ఏళ్ల తర్వాత బుధగ్రహం లేదా అంగారకుడు భూమిని
ఢీకొంటే మహావినాశనం తప్పదు.
మనం మన తర్వాత మరో ఏడు తరాలకు ఇబ్బంది లేదన్నది వార్త…
తరానికి 25 ఏళ్ల వంతున వేసుకున్నా మన తర్వాత 16 లక్షల తరాల వరకు ఇబ్బంది వుండదు.
త్వరలోనే సాక్షి బాలారిష్టాలను అధిగమిస్తుందని ఆశిద్దాం.. ఆశించటంలో తప్పు లేదు కదా…
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
అందలాలు - అగాధాలు
నా సొంత కథలు కొల్లూరి సోమ శంకర్
Disclaimer: ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. వాస్తవ జీవితం లోని ఏ వ్యక్తిని గానీ, సంఘటనని గాని పోలి ఉంటే, అది యాదృచ్ఛికం అని గమనించగలరు
____________________________________________________________________________________________
అందలాలు - అగాధాలు
నేను ఇంటికి చేరేసరికి ఏడయ్యింది. అప్పటికే ప్రభు వచ్చేసాడు. సోఫాలో జారబడి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
నన్ను చూస్తునే, “మా అక్క ఫోన్ చేసిందా?” అని అడిగాడు. నేను అవునన్నట్లు తలూపాను. “నాకు బావగారు చేసారు” చెప్పాడు.
“కాఫీ కలపనా?” అని అడిగి, ఫ్రెష్ అవడానికి బాత్ రూం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
పాటలో మాటలు,మాటల్లో మనసులు-యే రాత్ భీగీ భీగీ.
sinemaa vishleashaNaa. కస్తూరి మురళీకృష్ణ
కొన్ని పాటలు మామూలు ప్రేమ పాటలే అయినా,తరచి చూస్తే,అనంతమయిన తాత్వికతను తమలో పొందుపరచుకునివుంటాయి. మమూలు ప్రేమ పాటలను,సార్వజనీన తాత్విక గీతాలుగా మలచటంలో,హిందీ గేయ రచయిత శైలేంద్ర సుప్రసిద్ధుడు.
ప్యార్ హువా,ఇక్రార్ హువా,పాటలో,చివరి చరణంలో,మైన రహూంగి,తుం న రహోగే,ఫిర్భి రహేగి నిషానియా,అనటంతోటే పాట స్వరూపం మారిపోతుంది.ప్రేమికుల ప్రేమ వాళ్ళిద్దరికే పరిమితం కాదనీ,అది,సమస్త మానవ సమాజనికీ చెందినదనీ,ప్రేమ ద్వారా,ఇరువురు భౌతిక శరీర ధారులు,తమ భౌతిక శరీర పరిధిని దాటి,అనంత కాలం జీవించ గలిగే,చిరంజీవులవుతరనీ,అద్భుతమయిన తాత్వికార్ధాన్ని చివరి పంక్తులు పాటకు ఆపాదిస్తాయి.భౌతికంగా వ్యక్తులు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
మంచి సినిమాని ప్రోత్సాహించండి
cinegoer, greatandhra, idelbrain, telugu cinema websites, తెలుగు సినిమా వెబ్, లంకెలు శిద్దారెడ్డి వెంకట్
సినీ గోయర్ సైటులో ఇటీవల విడుదలైన మీ శ్రేయోభిలాషి సినిమా గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. మంచి సినిమాలకు ఆదరణ కరువయిందని సత్యసాయి గారు ఆందోళన చెందుతున్నారు,’ఇంత అన్యాయమా? ఇలా చేస్తే మంచి సినిమా చనిపోతుంది’ అనే వ్యాసంలో.
మీ శ్రేయోభిలాషి సినిమా కమర్షియల్ సినిమా కాదు అని సమాధానం చెబుతున్న ఆయా ఛానెల్ నిర్వాహకులు కమర్షియల్ సినిమాకూ, అవార్డు చిత్రాలకూ…ఇలా విడివిడిగా ప్రత్యేక నిర్వచనాలు ఇవ్వగలరా?
పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
ఐయాం నాటే లెజెండ్
నవ్వించావు లేవోయ్ విహారి
:::::::::
ఇది చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. బాలకృష్ణ ఇచ్చింది అంతకన్నా కాదు. మరీ ముదురుగా మోహన్ బాబేమో అని అనుమానమొస్తే టైడ్ తో ఓ సారి, వై.ఎస్. నోటితో ఓ సారి బుర్రని కడిగి తళ తళ లాడిన తరువాత మళ్ళీ నెత్తి మీద బొర్లించుకోవాలి. ఇది నాకై నేను అయిదారు టి.వి. కెమెరాల ముందు ప్రాక్టీసు చేసి ఇచ్చిన స్టేట్ మెంట్.
ఐయాం నాటే లెజెండ్ అనగానే తెలుగు సినిమాల కన్నా హాలీ వుడ్ సినిమాలే బావుంటాయనే వాళ్ళకు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 24
ఆకాశవాణి కడప కేంద్రం. ఈ నాటి …
Telugu రానారె
... సమస్యాపూరణం కార్యక్రమంలో మేమిస్తున్న సమస్య:
"మనమా ఒద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా!"
మీ పూరణలు మే నెల మూడవ తేదీలోగా మా కేంద్రానికి చేరేలా పంపగోరుతున్నాం.
మా చిరునామా: సమస్యాపూరణం, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప.
దూరవాణి సంఖ్యలు: 91-8562-240335, 91-8562-240342.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి