Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, satyajit ray, చారులత, ప్రముఖులు, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

తెలుగు, రాజకీయాలు చదువరి
ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది. మొదటిది: తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి
పూర్తిగా చదవండి

సూపర్ సీన్స్ (చెంప కదిలితే….)

నవ్వించావు లేవోయ్ విహారి
* * * * విలన్ సారుకు చాలా కోపం వచ్చేస్తుంది. రమ్మంటే రాదా? ఎన్ని సార్లు ఎదురుగా వచ్చి పోరాడినా హీరో గాడు మూతి మీద గుద్దుతా వుంటాడు. బిల్లేమో డాక్టర్ దంతేశ్వర్ కి వెళుతుంది. తనొక్కసారి గాల్లో ఎగిరితే హీరో అయిదు సార్లు గాల్లోకి ఎగురుతాడు. తన చాకు రౌడీ లందరూ చాక్ పీసు లా విరిగి పడడుతుంటే చూడలేక వెనకనుండొచ్చి ఓ పెద్ద కారు సైలెన్సర్తో హీరో బుర్ర మీద డింగుమని ఒకటిస్తాడు. దెబ్బకు హీరో గారు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS