Apr 26
రికార్డు డ్యాన్సులు, క్రికెట్టు కాంట్రాక్టర్లు
క్రికెట్టు, సమాజం చదువరి
అదసలు క్రికెట్టేనా అని!!
- అదే అయితే ఈ ఛీర్‌లీడర్లెందుకు?
- సరే.. ఉండాలీ అంటే, ఆడాళ్ళే ఎందుకు?
- సరే.. వాళ్ళే కావాలీ అంటే, ఆ కురచగుడ్డలెందుకు?
అన్నీ ఒకందుకే..
డబ్బుల కోసం! వందల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నది డబ్బుల కోసం. జనాలు రావాలి, టీవీల్లో చూడాలి - లేకపోతే డబ్బులెక్కడి నుంచొస్తాయ్? జనాలూ, తద్వారా డబ్బులూ ఇబ్బడిముబ్బడిగా రావాలంటే ఇలాంటి రికార్డింగు డ్యాన్సుల్లాంటివి పెట్టాలి. ఇలాంటి వేషాలేస్తే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి