Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చివరకు మిగిలేది…

నా ఏడుపు చరసాల
ఎంత సంపాదించినా, ఏమి చేసినా చివరకు నీకంటూ మిగిలేది ఏముంది అని అనడం తరచుగా వింటూ వుంటాం. అయితే మనం వెళుతూ వెళుతూ ఏమీ తీసుకుపోము గానీ, వదిలి మాత్రం వెళతాం. ఉదయం లేచింది మొదలు రాత్రి విశ్రమించేవరకూ చేసే ప్రతిపనిలో కొంత చెత్తను తయారు చేస్తున్నాం. అమెరికాలో రోజుకు ఒక్కో వ్యక్తి నాలుగు పౌండ్ల చెత్తను తయారుచేస్తున్నాడట! అంటే అమెరికా ఒక్కటే రోజుకు ఆరు లక్షల తన్నుల చెత్తను తయారు చేస్తోంది.బహుశా అధిక చెత్తను తయౄ చేయడం [...]
పూర్తిగా చదవండి

Cannes-2008

Cannes 2008, Film festival information, cannes, cannes film festival, కేన్స్ 2008, చలనచిత్రోత్సవం, చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ ఫెస్టివల్ శిద్దారెడ్డి వెంకట్
వచ్చే నెల 14 నుంచి 25 వరకూ ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న సినిమాల జాబితా ఈ రోజు విడుదలయింది. స్టీవెన్ స్పీల్‍బర్గ్, వుడీ ఆలెన్, స్టీవెన్ సోడర్‍బెర్గ్,క్లింట్ ఈస్ట్ వుడ్ లాంటి హాలీవుడ్ దర్శకుల చిత్రాలే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చే ఎన్నో ఉత్తమ చలనచిత్రాలు ఇక్కడ ప్రదర్శితం కానున్నాయి. అలాగే వాంగ్ కర్ వాయ్,డేవిడ్ లించ్ రూపొందించిన చిత్రాలు కూడా ఈ చలనచిత్రోత్సవంలో అలరించనున్నాయి. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్న సినిమాలకై ఈ క్రింది లిస్టు [...]
పూర్తిగా చదవండి

‘సాక్షి’ - ఈసారి ‘హెరిటేజి’ లెక్కల్లో ఈకు..

Telugu tiyyanitenugu
50 కిలోలు 80 రూపాయలకు కొన్నారట.. కిలో 9 రూపాయలకు అమ్మారట… పదిరెట్లట..  అయ్యా సాక్షి సారూ…ముందు కాలిక్యులేటర్ కొంటే బాగుండేది కదా…
పూర్తిగా చదవండి

బ్లాగర్ డాట్ కామ్ బ్లాగుల్లోకి PDF కవిలెల పొందుపర్పు

అవర్గీకృతాలు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
బ్లాగరులు కాకముందే కవులూ, రచయితలైనవారికి ఎదురయ్యే బుఱ్ఱతొలుచు సమస్య - తమ పాతరచనల్ని తమ బ్లాగ...
పూర్తిగా చదవండి

జోకర్ గాడి ఫ్యాన్…!(మొదటి భాగం)

ప్రముఖులు, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని  విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది.  అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS