Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బ్లాగర్ డాట్ కామ్ బ్లాగుల్లోకి PDF కవిలెల పొందుపర్పు

అవర్గీకృతాలు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
బ్లాగరులు కాకముందే కవులూ, రచయితలైనవారికి ఎదురయ్యే బుఱ్ఱతొలుచు సమస్య - తమ పాతరచనల్ని తమ బ్లాగ...
పూర్తిగా చదవండి

జోకర్ గాడి ఫ్యాన్…!(మొదటి భాగం)

ప్రముఖులు, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని  విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది.  అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి [...]
పూర్తిగా చదవండి

గరం-గరం

చర్చ, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు. అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ చర్చ [...]
పూర్తిగా చదవండి

ఇది నేనేనా..

అభిప్రాయం, ఆత్మ ఘోష, ఆశ్చర్యం, ఇబ్బంది చక్రవర్తి
ఎప్పుడూ గలగల మాట్లాడేస్తూ ఉండే నేనేనా ఈ నేను??? గత కొద్ది రోజుల నుంచి నాకేమైయ్యింది??? నన్ను ఏదో ...
పూర్తిగా చదవండి

ఆ బ్రాండ్ పేరే ఆ వస్తువు కి పర్యాయం!

Uncategorized yndvijaya
కొన్ని బ్రాండ్ పేర్లు ఆ వస్తువు కి పర్యాయ పదంగా మన వాడుకలో వాడేస్తూ ఉంటాం.బహుశా మొట్ట మొదట మనకి ఆ వస్తువును పరిచయం చేసిన బ్రాండ్ నే ఇంక ఆ వస్తువుకు ఖరారు చేసేస్తామనుకుంట.నేను గమనించినవి-నాకు తెలిసిన అన్ని ఇళ్ళల్లో వీటిని ఇలాగే పదాలు గానే వాడుతూ ఉంటారు. “సర్ఫ్” -ఒక గృహిణి పని మనిషితో:నీళ్ళల్లో ఇంత సర్ఫ్ వేసి నానబెట్టా,ఇంకా ఎందుకు అంత సబ్బు రుద్దేస్తున్నావ్?ఇక్కడ ఆ గృహిణి ఉద్దేశ్యం బాగ వాషింగ్ పౌడర్ వేసాను [...]
పూర్తిగా చదవండి

అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం

నవ్వించావు లేవోయ్ విహారి
హైదరాబాదు వాళ్ళు బిర్యానీ తింటూ, బెంగుళూరు వాళ్ళు బిసిబెళే బాతు తింటూ ఎడతెరిపి లేకుండా బ్లాగు సమావేశాలు ఏర్పాటు చేసేస్తున్నారని అమెరికా బ్లాగర్లకు ఆవేశం ఆరడుగులు పుట్టుకొని వచ్చింది. ఇకూరుకుంటే లాభం, వడ్డీ లేదని ల్యాప్టాప్ లాగ్గట్టి (గోచీ ఎగ్గట్టి కి ప్రత్యామ్నాయ నుడికారం@రిజిస్టర్డు) తెగ బాధ పడిపోయారు. అమెరికాలో వున్న అమెరికన్లకు మన ఇంగ్లీషు అర్థం కాలేదని తెలుగు నేర్పిస్తున్న తెలుగు బ్లాగర్లకు
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

చర్చ, టి.వి., భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమా K మహేశ్ కుమార్
“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం [...]
పూర్తిగా చదవండి

తెలుగువారమండి

Telugu blog, జెమిని Harsha
తెలుగు టివి చానల్స్ లో తెలుగు వెతకటం మూర్ఖత్వం అని తెలిసినా రాయకుండా వుండలేకపోతున్నా (కడుపు ...
పూర్తిగా చదవండి

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

satyajit ray, ప్రముఖులు, భారతీయ సినిమా, సత్యజిత్ రే రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో! అభిమాన కథ-ప్రజాకళ ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్ నివాళి-తెలుగు జర్నల్ చిడియాఖానా-24fps రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 
పూర్తిగా చదవండి

బారు బారు

Telugu amritaveena
ఇతర ఏ భారతీయ భాషలోను కనపడని, తెలుగు బాల సాహిత్యం లో ఎదిగిన, ఒక విచిత్రమైన ప్రక్రియ తొక్కు పలుకులు.ఈ ప్రక్రియను తొలిసారిగా గృహలక్ష్మి మాసపత్రిక ఆదరించి ప్రోత్సహించింది. ఒక పదం చివర నొక్కి పునరక్తితో మరో పదం సృష్టించడం ద్వారా తొక్కుపలుకులు ఏర్పడతాయి. కొత్త పదాలు త్వరగా నేర్చుకోవడానికి, పలకడానికి తద్వార భాషా విఙ్ఞానం పెంచుకోవడానికి ఇవి ఎంతగానో వినియోగిస్తాయి. ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బారు బారు ఏమి బారు – చీమల బారు ఏమి చీమ –  గండు చీమ ఏమి [...]
పూర్తిగా చదవండి

మా అమ్మాయి సరిగమలు

Telugu నాగరాజా
మా శుభద సంగీతం పాడేస్తోండయ్! మా అక్క కూతురు సంగీతం నేర్చుంటోంది. ఆ పాప సాధన చేస్తుంటే మా అమ్మా...
పూర్తిగా చదవండి

తెలిసే చేసారా ?

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

సరి ఐన సమయం లో సరి ఐన నిర్…. దానికి మీరే సా..

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

వెదురు విద్య

Telugu నాగరాజా
ఈనాడు ఆదివారం వచ్చిన ఈ వ్యాసం చాలా బాగుంది -http://www.eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=10&reccount=10#bmarkname
పూర్తిగా చదవండి

మరికొన్ని కవితలు

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS