Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మ్యాజిక్ బాగుంది…

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౧

Telugu moralstories
(PDF) శ్రీమద్భాగవతము లోని కథ భారతీయుల పాలి పెన్నిధి అయిన గీతామృతాన్ని అందించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడే “అమ్మా” అనటం నేర్చుకుంటున్నాడు. వామనునిగా భూమ్యాకాశాలను రెండడుగులతో కొలిచిన నల్లనయ్య ఇప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. దిన దినాభివృద్ధిగా తల్లితండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరుగుతున్నాడు. బాలకృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో అల్లరి ఆటలాడేవాడు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మారు గోపికలు. చిన్ని కృష్ణుడు చేసే వినోదాలు తమయెడల అనుగ్రహించిన మహాప్రసాదాలని మహోపదేశాలని పాపం వారు తెలుసుకోలేక పోయారు. [...]
పూర్తిగా చదవండి

నల్లని చందమామ

Telugu పూర్ణిమ
చీకటినంతా తనలో దాచేసుకున్నట్టువెన్నెలనంతా ఆకాశం నిండా నింపేసినట్టుతెల్లటి ఆ ఆకాశంలొ నల్లన...
పూర్తిగా చదవండి

నా హృదయమందు

Telugu amritaveena
నా హృదయమందు …  నా హృదయమందు …  నా హృదయమందు విశ్వవీణాగళమ్ము భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు; దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె నంగి చుక్కలమెట్లపై వంగి వంగి నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు. వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ కురియు జడులు జడులు గాగ, పొరలి పారు కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ; కలదు నాలోన క్షీరసాగరము నేడు! దారిదొరకని నా గళద్వారసీమ తరగహస్తాల పిలుపుతొందర విదల్చు! మోయలేనింక లోకాలతీయదనము! ఆలపింతు నానందతేజోంబునిధుల! ప్రేయసి! చలియింపని నీ చేయి చేయి కీలింపుము చలియించెడు నా కంఠము నిలిచి నిలిచి పాడగా! ఊర్వశి! ఊర్వశి! నాతో ఊహాపర్ణాంచలముల వెర పెరుగని కను మూయుము! తిరుగురాని దొరకబోని శీతాచల శిఖరోజ్వల హిమపీఠాగ్రమున కెగసి శిరములెత్తి కరములెత్తి కురియింతమొ, వినిపింతమొ, మేలుకొనిన శ్రుతులనంత కాలమె వికసించి [...]
పూర్తిగా చదవండి

నెయ్యిలేని కూడు

Telugu amritaveena
నెయ్యిలేని కూడు నీఆన కసవది కూరలేని తిండి కుక్క తిండి ప్రియము లేని కూడు పిండంపు కూడురా విశ్వధాభిరామ వినురవేమ భావము: నెయ్యి లేని భొజనము గడ్డితో సమానము.కూరలేని తిండి కుక్క తిండితో సమానం. ప్రేమతో పెట్టని భోజనం పిండాకూడుతో సమానం. నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం అంటున్నాడు ఈ పద్యములో వేమన. [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS