మత నేపద్యంలో పుట్టిన - సాముహిక నృత్యం- గొరవయ్యల నృత్యం
తెలుగు May 9th, 2008
నా చిన్నప్పుడు ఉరవకొండలో వీధుల్లో నల్ల కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో డమరుకం, పిల్లనగ్రోవి వాయిస్తు నృత్యంచేసే వారిని చూసి జడుసుకున్న రోజులు ఉన్నాయి. చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం తెలియదు.
జానపద కళారూపాల్లో సామూహిక నృత్యాల్లో మతపరమైన , కులపరమైన కళారూపం గొరవయ్యల నృత్యం. రాయలసీమ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి