Can't see Telugu? Learn here. More Questions? Ask here.

LIFE IS PURPOSLESS WITHOUT DREAMS

Telugu A SRINIVAS CHARY
జీవితం మంటే వందసంవత్సరాల కాలం కాదు, వేల సంవత్సరాల జ్ఞాపకం..!జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తు పెట్టు...
పూర్తిగా చదవండి

Kantri Ante NTR anI

ఎంటీఆర్, కంత్రి, సినిమా రాకేశ్వర రావు
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది.
పూర్తిగా చదవండి

Kantri Ante NTR anI

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, మన కంత్రి ప్రకాశ రాజు కొడుకు అని, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు.
పూర్తిగా చదవండి

కరుణమూర్తి

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

కంత్రి సమీక్ష

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ఈ సమీక్షలో వ్యక్తపరచబడ్డవి రచయిత అభిప్రాయములగా భావించగలరు. ఇతర రచయితలు ఇదే సినిమా గురించి వేరే విధంగా భావించవచ్చని గమనించగలరు. పేరుకు తగ్గట్లుగానే (kaNTRi) ఈ చిత్రంలో జూనియర్ యన్.టి.అర్. గురించి తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఎమీ లేదు. ఈ చిత్ర మొదటి భాగం పోకిరి చిత్రాన్ని మరియు రెండవ భాగంలో కొంత శాతం మున్నా చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. కాని ఈ చిత్రం తారక్ మునుపటి చిత్రం యమదొంగ స్థాయిని చేరలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో ఒక [...]
పూర్తిగా చదవండి

తెలుగుబిజ్ కి ఏమయింది?

కబుర్లు నాగరాజా
చాల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా!. సైట్ డౌన్ అయిందేమో, లేదా వేరే పేరు తో వస్తోందేమో అనుకుంటూ.. నాకు తెలిసీ, ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున తెలుగు సినిమా సాహిత్యం దొరికే ప్రదేశం తెలుగుబిజ్. చాల సార్లు అందులోంచి సాహిత్యం ప్రింట్ చేసుకొని మిత్రులందరం కలసి బోలెడన్ని పాటలు పాడుకున్న జ్ఞాపకం వుంది. అర్ధాంతరంగా అంతర్జాలం లోంచి అంతర్ధానం అయింది. చూడబోతే మళ్ళీ అదే పేరు తో సైట్ వచ్చే అవకాశాలు సన్నగిల్లుతూ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS