May 17
May 17
మాష్ ఆ స్మాష్ ఆ (Mash or Smash)?
అభిప్రాయాలు, కబుర్లు నాగరాజా
ఈ మధ్య మన వాళ్లు ఇలా మొదలెట్టారేమో తెలియదు గాని, మాటీవీ లో మాఊరివంట చూస్తుంటే బాగా తెలుస్తోంది.. "ఇప్పుడు మనం ఈ ఉడికిన బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి" అంటూ :). "అవును.. అందులో తేడా ఏమి వుంది?" అంటారా? అనొచ్చు. ఎందుకంటే అది ఈ మధ్య బాగా అలవాటు అయిపోతే వాళ్ళు దేని బదులు స్మాష్ అంటున్నారో మరిచిపోయే అవకాశం కూడా వుంది. స్మాష్ అంటే (మరీ Webster పదకోశం అవీ తిరగెయ్యకండి గాని) స్థూలం గా "నాశనం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి