Jun 30
అలివేలు మంగమ్మకొక దండం
Telugu పొద్దు
-నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
మా ఇంటి ముందర చేపల గంప దింపించినా.
మడికాడికి ఆవును తోలకపోతా వుండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా వుండిన నీలావొతీ అందురూ చేపల గంప చుట్టూరా వుడ్డజేరి పొయ్‌నారు.
“నా పెండ్లాం మాట వినబోకండి. అది ప్రతిదీ తీసేసి మాట్లాడేస్తింది. గాందీ తాతను గూడ కమీనిస్టోళ్లన్నట్టు ‘వోడా?’ అనేస్తింది. మనింటి ముందరికి చేపలొచ్చినాయి గదాని కేవిలంగా అడగబోకండి. అవే చేపలు తిరప్తిలో అయితే కేజీ నలపై రూపాయలు!
చేపలు తెచ్చిన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి