Jun 07
Jun 07
వూరెళ్తున్నానోచ్!
Telugu చరసాల
ఇదిగో అదిగో అంటూ రోజులూ, నెలలూ, ఏళ్ళూ గడిచి మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత పుట్టినింటి గడప తొక్కబోతున్నాను. అయితే నేనుండబోయేది కేవలం రెండు వారాలు. అయినా ఏదో ముప్పిరిగొనే ఆనందం.
వూరికి పాతిక కిలోమీటర్ల దూరంలోని కడపలో చదివేటప్పుడు వారానికోసారి వూరెళ్ళేవాన్ని. ప్రొద్దుటూరులో చదివేటప్పుడు నెలకో నెలన్నరకో ఓసారి వెళ్ళేవాన్ని. భీమవరంలో చదువుతున్నప్పుడు దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు తప్ప వెళ్ళడం కుదిరేది కాదు.
ఇక అమెరికాకు వచ్చాక నాలుగైదేళ్ళకు ఒకసారి గానీ కుదరడం లేదు. ఇక్కడికి వచ్చిన ఈ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 07