Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వూరెళ్ళాక చేయాల్సిన పనులు

Telugu చరసాల
1. చద్దన్నంలో గడ్డ పెరుగు (గేదె పెరుగు) వేసుకొని, వుల్లిపాయ నంజుకొని తినడం. 2. మధ్యాహ్నం మండుటెండలో చెట్టుకిందో, పందిరి కిందో నులక మంచంపైన కునుకు తీయడం. 3. కానబావిలోనో, గదగుండ్ల బావిలోనో ఈత కొట్టడం. 4. బావిలో అన్నం మెతుకులు వేస్తే అన్నివైపుల నుండీ పరుగెత్తుకు వచ్చే చేప పిల్లల్నీ మా పిల్లలకి చూపించడం. 5. అందరూ ఇళ్ళకెళ్ళాక పెద్ద గుండెక్కి గొంతు చించుకొని పాట పాడటం. (ఇందుకోసం ఏదైనా పాట నేర్చుకోవాలి.) 6. ఆరుబయట వెన్నెల్లో ఈతచాప పరుచుకొని అన్నం తినడం. 7. [...]
పూర్తిగా చదవండి

వాల్ పేపర్స్ అటోమెటిక్ గా ఛే౦జ్ అవ్వాలా ?

Telugu Sai Charan
జనరల్ ఏదైనా వాల్ పేపర్ సెట్ చేస్తే మళ్లి అది ఛే౦జ్ చేసేవరకు అలానే ఉ౦టు౦ది కదా! అలా కాకు౦డా డెస...
పూర్తిగా చదవండి

ఒక చక్కని తెలుగు పాట…

Telugu tiyyanitenugu
ఈ రోజు రామాచారి గారి లిటిల్ మ్యుజిషియన్స్ ఎకాడమి లో మా అమ్మాయిని చేర్పిద్దామని వెళితే..ఆయన స్వరపరచిన ఒక చక్కటి పాట నేర్పించారు.. ఆ పాట మన బ్లాగ్లోకానికి వినిపిద్దామని… //పల్లవి //                  నాన్నా అను పదమే.. నాదసుధారసమై                              నడిపించును జీవితం                             నవరస భరితం… నవరస భరితం   మొదటి చరణం                  చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు                            తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు                  జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి                            ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా .. రెండవ చరణం                 తనయుడె తన జీవమని..  తనకే సర్వస్వమని                           కనులముందు తన [...]
పూర్తిగా చదవండి

మౌనం గానే ఎదగమని……

Telugu Veera Sekhar Kasu (వీర శేఖర్ కాసు)
చంద్రబోసు గారి రచన లో... యెం.యెం.కీరవాణి గారు స్వరపరచిన ఈ అద్భుతమయిన నాకు నచ్చిన పాట మీకోసం!!మౌన...
పూర్తిగా చదవండి

చిన్ననాటి కలలు రావాలంటే…..

Telugu tiyyanitenugu
చిన్ననాటి కలలు రావాలంటే….. పడుకునేటప్పుడు,కుడివైపుకి తిరిగి కాళ్ళు బాగా దగ్గరకు ముడుచుకొని పడుకొని ప్రయత్నంచండి.. యాదృచ్చికంగా నేనీ మధ్య ఈ భంగిమలో పడుకొని ప్రయత్నిస్తే..చిన్ననాటి కలలు వచ్చాయి.      నాకీవిధంగా రెండు,మూడు సార్లు జరిగింది. మీరూ ప్రయత్నించండి.. ప్రయత్నించాక..మీ మీ అనుభవాలను ఒక కామెంటు రాసి పడెయ్యండి…                           -వేంకట సత్యనారాయణ.
పూర్తిగా చదవండి

రచయిత – రచన

Telugu Anil
రచయిత - రచన జీవితం లో పాల్గొనే ప్రతి వ్యక్తి, ప్రజల్లో సజీవంగా మెలగుతున్న ప్రతి మనిషీ రచయిత ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS