Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కారులో షికారుకెళ్ళే

Telugu kottapali
చాలా మంది జీవితాల్లో కార్లు నిత్య భాగమైపోయినాయి. అమెరికాలో, అందునా డెట్రాయిట్ లాంటి పబ్లిక్ ట్రన్స్పోర్టు లేని ప్రాంతాల్లో కారు లేక పోతే కాళ్ళు లేనట్టే. చమురు ధరలు, తద్వారా పెట్రోలు ధరలు కనీ వినీ ఎరుగని గరిష్ఠ స్థాయిలో తచ్చట్లాడుతుంటే, చాలామంది కొనుగోలు దారులు హెచ్చు ఎఫిషియెన్సీ తో నడిచే ఖార్ల కోసం వెతుకుతున్నారు. హైబ్రిడ్ ఇంజన్లతో నడిచే కార్లమీద మోజు చూపిస్తున్నారు. ఐతే అందరికీ ఉన్నపళంగా కొత్త కారు కొనుక్కోవడం సాధ్యం కాదు. ఉన్నంతలో, మన డ్రవింగ్ అలవాట్లని కొద్దిగా [...]
పూర్తిగా చదవండి

నేను సైతం పాటించేందుకు “నెటిజన” సూత్రాలు

Telugu battibandh
మన సమాజంలోని విపరీతపు పోకడలను గమనిస్తూ, చురుకైన వ్యాఖ్యలతో మనల్ని అప్రమత్తంగా ఉంచడానికి నెటిజెన్ గారి బ్లాగు మారు పేరు. ఇక్కడ బత్తీబంద్ సందర్భంగా జరుగుతున్న సందోహానికి ప్రేరేపితులై .. తన పరిశోధనల్లో తెలుసుకున్న విషయాల్ని మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరమూ “నేను సైతం” అని భూతాప నివారణకి మనవంతు ఏం చెయ్యగలమో సూచనలిస్తున్నారు. *** *** *** ఫ్రిడ్జ్‌లోంచి [...]
పూర్తిగా చదవండి

వర్షం…మొదలయ్యింది

Telugu క్రాంతి
నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేసరికి మా వీధీలో పిల్లల్లందరు క్రికెట్ ఆడుతున్నారు.ఇప్పుడా ఇంకాసేపటికా అన్నట్టు వర్షం పడటానికి ఆకాశమంతా మేఘాలతో సిద్ధంగా ఉంది.జూన్ నెలతో వచ్చే కళే వేరు.అసలు జూన్ అంటేనే వర్షాలు,జూన్ అంటేనే స్కూల్,జూన్ అంటేనే కొత్త పుస్తకాలు,దాదాపు రెండు నెలల వేసవి సెలవుల తరువాత కలుసుకోబోయే స్నేహితులు,ఇంకా ఎన్నో! చిన్నప్పుడు నాకు వర్షం ఎలా,ఎందుకు పడుతుందో అస్సలు అర్ధమయ్యేది కాదు.మా అమ్మని అడిగితే,"ఎండ తగ్గడానికి వినాయకుడు తొండంతో నీళ్ళు చల్లుతున్నాడు" అని చెప్పేది.తరువాత ఎప్పుడో ఏదో తరగతి సామాన్య శాస్త్రంలో వర్షం ఎలా పడుతుందో తెలుసుకొని బోలెడంత హాశ్చర్యపోయాననుకోండి.అది వేరే విషయం.అదిరిపొయే మా రామగుండం ఎండల్లో తొలిసారి వర్షం పడగానే ఒక్కసారిగా మా కాలని రూపురేఖలు మారిపోయేవి.వర్షంలో తడుస్తూ నేల బండ ఆడుకునేవాళ్ళం.దొరికిన కాగితానల్లా పడవలు చేసి వాటి పైన పేర్లు రాసుకొని వర్షపు నీళ్ళల్లో వదిలేవాళ్ళం.ఇంకా అప్పటిదాక లేని హాబి "గార్డెనింగ్" వర్షం పడగానే పుట్టుకొచ్చేది.ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి గులాబి,మందారం కొమ్మలు తెచ్చి మా పెరట్లో నాటి రోజు పొద్దున్నే నిద్రకళ్ళతో వెళ్ళి వాటిని చూసుకోవడం,దాదాపు ...
పూర్తిగా చదవండి

నేను సాఫ్టువేరు జాబు మానేస్తున్నా

Telugu పూర్ణిమ
నేను ఈ సాఫ్టువేరు జాబు మాని ఒక కాలేజి పెడదామనుకుంటున్నా.మా కాలేజి ప్రత్యేకతలు1, LKG నుంచి IIIT.2, తల్...
పూర్తిగా చదవండి

ఆయుర్వేద ఆవిర్భావం, ఆయుర్వేద మహర్షుల వివరాలు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS