Jun 22
కోస్తా కబుర్లు 2008-06-22 22:39:00
Telugu Lalita prabhakar
కొస్తా కబుర్లంటు మొదలు పెట్టి ప్రభకర రావు ఏమి చెప్పడేమిటి అని అనుకుంటున్నరా క్రిందటి సారి మనం కొస్తా ప్రయాణం మొదలు పెడదామన్నాను కదా.. మరి ఈ రొజు మొదలు పెడదామా....ఈరొజు వద్దు లెంది యెందుకంటె ఈరొజు అనుకొకుండ పొట్టిలంక లొ ఒక విషాదం చొటు చేసుకుంది ఆది యెందుకు జరగింది? అసలు కరనం ఏమిటి?? ఈలా ప్రస్నించుకుంటే నాకేమని పిస్తొందంతె.... ఈదంతా నెటి సినిమాల ఫ్రభవమెమొ అని పిస్తూంది.. వొకతి రెందు రొజులు అగి చూద్దము దీనికి యెటువంటి రాజకియాలు పులమకుంటే అప్పుదు మన కొస్తా షికారు మొదలు పెదదాము..మరి నాకు eeరోజుకి సెలవు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి