Jun 23
Jun 23
హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ నివేదిక
Telugu వీవెన్
హైదరాబాదులో నిన్న (ఆదివారం, జూన్ 22) ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ విజయవంతంగా జరిగింది. మొత్తం 25గురు ఫైర్‌ఫాక్స్ అభిమానులు హాజరయ్యారు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సంవత్సరాల నుండి 70 పైబడిన వారి వరకూ వీరిలో ఉన్నారు. మీడియా నుండి సాక్షి విలేఖరి దీప వచ్చారు.
మొదటగా పరిచయాలతో (పేరు తదితర వివరాలతో బాటు, మంటనక్కతో అనుబంధం ఎలా, ఎప్పటినుండి అన్న వివరం కూడా) ప్రారంభించాం. తర్వాత నేను సీడీలు పంచి దానిలోని ఉపకరణాల గురించి క్లుప్తంగా వివరించాను. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి