నమ్మ బెంగలూరు
వినోదం, హాస్యం June 24th, 2008
ఐదేళ్లకు పైగా హైదరాబాదులో పాతుకుపోయిన నేను అకస్మాత్తుగా బెంగళూరు వచ్చెయ్యాలనేసరికి కాస్త బెంగపడ్డమాట నిజం. ఐతే నేను హైదరాబాదు వదిలేసి బెంగళూరు వచ్చేస్తున్నానని తెలియగానే కొందరు ఆత్మీయులు నా బెంగ అర్థరహితం, అనవసరం అని కొట్టిపారేస్తూ, "ఇక్కడికొచ్చాక మీరే నమ్మ బెంగుళూరు అంటారు, వచ్చెయ్యండి" అని నమ్మబలికారు. ఇంకా వెనుకాడుతున్న నన్ను చూసి బెంగుళూరులో ఉండివెళ్ళిన కొందరు మిత్రులు "బెంగుళూరు నచ్చాలంటే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి