Jun 25
Jun 25
అజా
Telugu జాన్‌హైడ్ కనుమూరి
ఆజ్ ఈ రోజేనఖాబ్ వెనుకున్న స్వరాన్ని చెవినవేసుకున్నానుగొంతును గుళికగా నా గొంతున మింగానుఇప్పుడే వాన మొగులుఅప్పుడే మెరుపుతీగలుఅంతలోనే వస్త్రం సహించని ఉక్కపోత అప్పుడప్పుడూ దుప్పటి వెదకే చలిఎందుకో జ్వరమాని బద్దలయ్యిందిసరికొత్తరాగమేదో సుడులు తిరుగుతోందిపల్లవించే బాటలోగళం కలిపే పాటలోముళ్ళను పూలగా మార్చబోతూసరికొత్త అజా పిలుపునవోదయానికి మలుపుముళ్ళను నరుక్కుంటూపరచుకుంటున్న కొత్తబాటకళ్ళలో ఇంకిపోతున్న నదులనుఅక్షరాల రాడార్లలోకి ఒకొక్కటిగా దృశ్యీకరిస్తున్న సాంకేతిక కన్నుఆధిక్యపు బుర్ఖాల వెనుక మెదలుతున్నకంటికి కనబడని ఎన్నోక్రిములను వైరస్‌లనుముందుంచుతున్న మైక్రోస్కోపు కన్నుఇన్సానియత్‌తో కవిత్వాన్ని పలవరిస్తున్న ఆర్తినాదంఇస్ హిమ్మత్‌కో సలాంనడుంబిగించిన పైటకు ప్రణామంషాజహానా - నఖాబ్ చదివి 14.3.2005
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 25
క్షీరారామం
Telugu Lalita prabhakar
క్షీరారామం ఛళుక్య భీముడు నిర్మించిన మరొక ఆలయం రాస్ట్రం లొనే పెద్ద గోపురాలలొనె ఒకటి అదే క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం (క్షీరరామం) పాలకొల్లు లొ వుంది. దీని ఎత్తు 125 అడుగులు. అంటె యెంత ఎత్తో ఒక సారి పయకి తలయెత్తి చూడండి అబ్బ్బొ అని పిస్తుంది. ఈ గోపురం మీద వున్న శిల్ప కళ చాల కనువిందు కలిగిస్తాయి. ఆలయం లొ వెలిసిన క్షీరా రామలింగెశ్వరస్వామి తెల్లగా పాల తొ చేసిన శివలింగమెమొ అని పిస్తుంది. ఫూర్వం ఉపమన్యుదు అనే భక్తుదు పాలకోసం శివుని ప్రార్ధించగా ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 25
బ్లాగదాభి రామ బ్లాగర — 6
పేరడీ, బ్లాగదాభి రామ, బ్లాగోళ జంభ నాగరాజా
* * * * * * * * ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏలభావశుద్ధి లేని పోస్టుయది ఏలచీర్ శుద్ధి లేని స్పామువాగుడేల బ్లాగదాభి రామ బ్లాగర విహారి మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు 'బ్లాగదాభి రామ' లేబులు నొక్కండి * * * ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏలభాండ శుద్ధి లేని పాకమది ఏలచిత్త శుద్ధి లేని శివ పూజలేలరవిశ్వదాభి రామ వినుర వేమ* * * * * * * *
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 25
‘రెడీ’ సినిమా సమీక్ష
Telugu gsnaveen
దాదాపు రోజూ…మా కంపెనీ క్యాంటీన్లో సాయంకాలం ఉపాహారం తిందామని వెళ్తాను. అక్కడ చూస్తే మెనూలో పానీ పూరీ, మసాలా పూరీ, సమోసా ఛాట్, కట్లెట్ ఛాట్…వగైరా వగైరా అని వ్రాసుంటాయ్. పానీ పూరీ అంటే పూరీలను నలపడు, మసాలా పూరీ ఐతే పూరీలను నలుపుతాడు, దహీపూరీ అంటే పానీపూరీలో పానీ బదులు పెరుగు పోస్తాడు, ఇక గ్రేవీలో సమోసా నలిపితే సమోసా ఛాట్, కట్లేట్ నలిపితే కట్లెట్ ఛాట్, నన్ను నలిపితే నవీన్ ఛాట్. ఇలా పై [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 25
తెలంగాణా రాజకీయాలు
Telugu praveen.
తెలుగుదేశం లో చంద్రబాబు తర్వాత నెం.2. గా వెలుగుతున్న దేవేందర్ గౌడ్ పార్టీ కి రాజీనామా చేసి తెల...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 25
Jun 25