Jun 26
భీమారామం
Telugu Lalita prabhakar
పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం లో కల భీమారామం గురించి కూడా తెలుసుకుందాం. పాలకొల్లు కి పదునాలుగు మైళ్ళ దూరం లో గల ఈ ఆలయాన్ని కూడా చాళుక్య భీముడు నిర్మించాడని చరిత్ర కారులు ఇక్కడి ఈశ్వరుని పేరు "సోమేశ్వరుడు"ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెపుతారు. అందుకేనేమో చంద్రకలలని అనుసరించి శ్వేత వర్ణం లోను గోధుమ వర్ణం లోను ఎ శివలింగం కనపడుతూ వుంటుందిట. చాళుక్య భీముడు ఎ ఆలయాన్ని నిర్మించిన తరువాత తన పేరు మీద వొక వూరిని నిర్మించాడు అదే "భీమవరం". ఆలయ క్రింద అంతస్తులో "సోమేశ్వరుడు"పైన అంతస్తులో అమ్మవారు అన్నపూర్ణాదేవి కొలువై వున్నారు. iiఇప్పటికి ఈ నాలుగు ఆరామాలు చుట్టి వచ్చాము. తదుపరి తూర్పు గోదావరి జిల్లా లో కల ఇతర ఆలయాలు ఇక్కడి ప్రజల సంస్కృతి విశేషాలు తెలిపే ప్రయత్నం చేస్తాను
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి