ఈమధ్య నాకు బాగా నచ్చిన బ్లాగుల గురించి మిత్రులతో చెప్తూ, “క్రాంతిగాయం అని ఒక అమ్మాయుంది, అప్పుడు ఏమి జరిగిందంటే.. అని బ్లాగు రాస్తుంది..” అని చెప్తూంటే వింటున్నవాళ్లంతా నాకేసి విచిత్రంగా చూడ్డం గమనించాక అర్థమైంది నేనేమన్నానో. దాంతో నాకు బాగా బ్లాగుచేసిందని అర్థమైపోయింది. దానికి విరుగుడుగా ఒక మంచి బ్లాగును మీకు పరిచయం చేద్దామని కంకణం కట్టుకున్నాను. ఆ బ్లాగు - మొదలుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ బ్లాగుల సరసన చేరిన క్రాంతిగాయం. గత ఏడాదిగా సాగుతున్న ఆ [...]
పూర్తిగా చదవండి