Jun 29
“రెడీ” … తప్పక చూడండి..!!
Telugu నాగరాజా
ఈ సినిమాను నేను గత వారమే చూసాను. ఈ మధ్య హాస్యం ముసుగులో వచ్చే ద్వంద్వార్థ సంభాషణల సినిమాలనీ, సందేశం పేరుతో వచ్చే హింసాత్మక సినిమాలనీ, భక్తి పేరుతో వచ్చే అశ్లీల చిత్రాలనీ చూసి విరక్తి కలిగి కొన్నాళ్ళు తెలుగు సినిమాలనుంచీ విశ్రాంతి తీసుకొన్నాను. కానీ ఈ సినిమాకి వచ్చిన మంచి సమీక్షలు చదివి, అప్పటికీ అంతగా నమ్మకం లేకపోయినా, ఒక రాయి విసిరి చూద్దామన్న ఉద్దేశ్యంతో వెళ్ళిన నన్ను ఈ సినిమా నిరాశ పరచలేదు. పైగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి