Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అలివేలు మంగమ్మకొక దండం

Telugu పొద్దు
-నామిని సుబ్రహ్మణ్యం నాయుడు మా ఇంటి ముందర చేపల గంప దింపించినా. మడికాడికి ఆవును తోలకపోతా వుండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా వుండిన నీలావొతీ అందురూ చేపల గంప చుట్టూరా వుడ్డజేరి పొయ్‌నారు. “నా పెండ్లాం మాట వినబోకండి. అది ప్రతిదీ తీసేసి మాట్లాడేస్తింది. గాందీ తాతను గూడ కమీనిస్టోళ్లన్నట్టు ‘వోడా?’ అనేస్తింది. మనింటి ముందరికి చేపలొచ్చినాయి గదాని కేవిలంగా అడగబోకండి. అవే చేపలు తిరప్తిలో అయితే కేజీ నలపై రూపాయలు! చేపలు తెచ్చిన [...]
పూర్తిగా చదవండి

మునికన్నడి సేద్యం -సమీక్ష

Telugu పొద్దు
-రానారె మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి - ఇదీ మునికన్నడి కుటుంబం. ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం వుంది. ఆ వ్యక్తిత్వాలతో, బలాలతో, బలహీనతలతో, గుణాలతో ఒక్కో మనిషి సజీవంగా మన ముందు తిరుగాడినట్లే వుంటుంది. కష్టించి పనిచెయ్యడానికి వెరపు లేని కుటుంబం. [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS