జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం
Telugu July 2nd, 2008
- వీవెన్, చదువరి
2008 జూన్
-తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల పర్యవసానాలు చవిచూసిన నెల
-ఆంధ్రజ్యోతి, మంద కృష్ణ మాదిగల మధ్య తారాస్థాయి యుద్ధం - పర్యవసానంగా పాత్రికేయులను పోలీసులు నిర్బంధించిన నెల
-దేవేందర్ గౌడ్ తెదేపా నుండి బయటికి వచ్చిన నెల
-పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు తారాజువ్వల్లాగా ఎగసిన నెల.
వెరసి టపాలకు మంచి విషయాలు దొరికిన నెల.
బ్లాగుల్లో సాధారణంగా స్వగతాలో, జ్ఞాపకాల నెమరువేతలో, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల గురించో, సినిమాల గురించో చర్చలుంటాయి, అభిప్రాయాలూంటూంటాయి. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి