Jul 05
Jul 05
ఇప్పుడు నేను చెన్నైవాసిని
Telugu నాగరాజా
నేటితో చెన్నై వచ్చి సరిగ్గా రెండు నెలలయ్యింది. ఇక్కడికి వచ్చె ముందు ఇక్కడి వాతావరణం గురించి ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 05
Jul 05
ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౭
Telugu vookadampudu
ఈ మధ్య మా ప్రాజెక్టు లో ఒకతను రాజీనామా చేసి బాలెన్స్‍షీట్ కాస్త బాగా కన్పిస్తున్న కంపెనీ వైపు పరిగెత్తితే, మా ప్రాజక్టు లో ఓ ఇంజినీర్ కి కొరతొచ్చింది. మానేజరు నన్ను బిలిచి, ఇప్పుడు నియామకాలు లేవు, పక్క ప్రాజెక్టు లో నుంచి ఒకడిని తెచ్చుకోవాలి, ఈ ఇద్దరితో మాట్లాడి, ఎవరినో ఒకరిని ఎంచుకో అని ఓ రెండు పేర్లు చూపించారు.
మొదట చందన్ మిశ్రా తో మాట్లాడాను
నువ్వు ఎందుకు ప్రాజెక్టు మారదామనుకుంటున్నావు?
Actually I want to [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 05
మధుమేహానికి మందు
Telugu Dr.రామక పాండు రంగ శర్మ
మధుమేహానికి బాగా పని చేస్తుందంటూ శాస్త్రుల భార్గవ రామ శర్మ గారు చెప్పిన మందును ఇక్కడ అందరికీ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 05
మహిళా విలాపం
Telugu నాగరాజా
నీవు పుట్టక ముందేఅవనిపై అడుగుపెట్టక ముందేఅబార్షన్ పేరిట నీ ప్రాణాలు తీసేరాక్షస కృత్యం మొదలవుతుందిస్కానింగ్ మాయా దుర్భిణిలో చూసిలోపల వున్నది నీవేనని తెలిసిన మరుక్షణంకసాయి కత్తులు నీపై స్వైర విహారం చేస్తాయిలోకం తెలియని పాపవయినా కనికరించదీ లోకంజన్మనిచ్చే జనని సైతంతానూ ఒక స్త్రీనని మరచిన క్షణంనీపై నీకె కలిగేను ఏహ్య భావంపాలుగారు బుగ్గల పసిదనం వీడకముందేలోకం తీరు నీకు పూర్తిగా తెలియకముందేకామంధుల కళ్ళు నీపై దాడి చేస్తాయిచూపులతోనే నీ హృదయాన్ని గాయపరుస్తాయిమాటలతోనే మనస్సుని ముక్కలు చేస్తాయిప్రేమ పేరుతో నీకు సమాధి కట్టడానికిప్రతీ క్షణం వేచి వుంటాయి తోడేళ్ళ గుంపులుకాళ్ళ పారాణి ఆరకముందేకమ్మని కలలు నిజమవకముందేకట్న పిశాచి ఎదురవుతాడుఆశలన్నీ చిదిమేసిఅనుక్షణం నరకం చేసి...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 05
Jul 05
1750- ఎ ఫ్యాక్షన్ స్టోరీ! (అనంతపురం చరిత్ర)
Telugu ఎన్.వేణుగోపాల్
ఈ పుస్తకాన్ని తెలుగులో గ్రంథస్తం చేసిన రచయితలెవరో తెలియదు, కానీ సి.పి.బ్రౌన్ గారి చొఱవతో ఇది ఆ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 05
Jul 05