తెలుగు చిత్రరంగంలో వాస్తవవాద దృక్పథంతో సినిమాలు నిర్మించి జాతీయస్థాయిలో గుర్తింపును అందుకున్న అతి కొద్దిమంది దర్శకుల్లో బి.ఎస్.నారాయణ ఒకరు. ఆయన తన నలభై ఏళ్ళ సినీరంగ ప్రస్థానంలో 32 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఎక్కువ శాతం వ్యాపార చిత్రాలే.
హెచ్.వి.బాబు, కె.బి.తిలక్, కె.ఎస్.ప్రకాశ్ రావు లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్గానూ, అసోసియేట్ గానూ పనిచేసిన బి.ఎస్.నారాయణ 1960 తర్వాత తానే స్వీయదర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం ఆరంభించారు.శ్రీదేవి, పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి చిత్రాలు నిర్మించిన ఆయనే [...]
పూర్తిగా చదవండి