Jul 08
Jul 08
ఓటేయండి!!!!
Telugu chanukya
ఇదేదో ఎన్నికల అభ్యర్దన అనుకొనేరు!!! కానే కాదు.దానికి వేరేవాళ్ళు వున్నార్లేండి!.ఇంతకి ఈ విన్నపమ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
నా స్నేహం
Telugu sri
కన్నీరుండదు నా స్నేహంలో చిరునవ్వులు తప్పస్వార్ధం వుండదు నా స్నేహంలో స్వచ్చత తప్పకల్మషం వుండదు నా స్నేహంలో కారుణ్యం తప్పఏమీ పంచలేను నీకు నే స్నేహం తప్పనా దుఖాన్ని నాలోనే దాచి నే చిరునవ్వులో పంచుతాను మిత్రమా ఎందుకంటే నీ దుఖం నే చూడలేను నా దుఖం చూసి నీవు తాళలేవు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
fdd 2008-07-08 13:11:00
Telugu sri
అమృతానికి మరోపేరు అమ్మఅనురాగాన్ని కురిపించేది అమ్మఆత్మీయతను పంచేది అమ్మకలతైవున్నప్పుడు కన్నీటిని తుడిచేది అమ్మకలలో సైతం నీ సంతోషం కై తపిస్తుంది అమ్మతన ఒడినే బడిగా చేసే తోలి గురువే అమ్మనిరంతరం నీకై శ్రమించే అలుపెరుగని శ్రామికురాలే అమ్మకోరినవన్నీ అందించే అమృతమయి అమ్మనాకో ప్రియనేస్తం మా అమ్మ.....................ఐ లవ్ యు అమ్మ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
స్వేచ్ఛ
Telugu sri
గూటిలో చిలకమ్మ గుబులుగా కూర్చుందినింగిలో స్వేచ్ఛగా ఎగిరేటి పక్షినే చూస్తోందితన గోడు వినమంటు ఆర్తిగా అరిచిందిఆ గోడు మనిషికి వినిపించేనాఈ చిలకమ్మకు స్వేచ్చ లభించేనా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
ఉప్మా పురాణం
Telugu క్రాంతి
తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏదయినా ఉంది అంటే అది "ఉప్మా".ఉప్మా నిజంగా తెలుగు పదమేనా,కాదా అంటే నాకు తెలియదు.ఉప్మా పుట్టుపూర్వోత్తారాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడ లేవు నాకు.ఉప్మా అంటే ఎందుకు నాకు అంత చిరాకంటే రెండు,మూడు,నాలుగు కారణాలున్నాయి.మొదటిది నాకు జ్వరమొచ్చినప్పుడల్లా అమ్మ ఉప్మానే చేస్తుంది.ఎందుకంటే అంటే తొందరగా జీర్ణం అవుతుందని చెప్పేది.ఇప్పుడంత తొందరగా జీర్ణం అవ్వకపోతే ఏమి కొంపలు మునిగిపోతాయో నాకు అర్ధం కాదు.రెండవది,నేను రకరకాల హాస్టల్స్ లో రకరకాల ఉప్మాలు తిన్నాను(ఏమని చెప్పను నా ఉప్మా కష్టాలు!).మూడవది,పై రెండు కారణాల్లో ఏదో ఒకటి.నాలుగవది,పై మూడు కారణాలు.చిన్నప్పట్నుంచి కూడ మా ఇంట్లో ఉప్మా టిఫిన్ అయినరోజు నేను ప్రళయం సృష్టించేదాన్ని.భాదాకరమయిన విషయమేంటంటే మానాన్న కూడ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు."బాగానే ఉంది కదరా,తినొచ్చు కదా!" అని చెప్పేవాళ్ళు.మీకు తెలియదు నాన్న ఉప్మా తినడం ఎంత నరకమో అని అనుకునేదాన్ని నేను.అయినా ఉప్మా తినడమే ఎక్కువంటే అందులో మా అమ్మ వేసే చెత్త చెదారం అంతా ఇంతా కాదు.కరివేపాకు(ఉప్మా తరవాత నాకు అత్యంత చిరాకు తెప్పించే పదార్ధం ఇది),కొత్తిమీర,అల్లం ముక్కలు,బీన్స్,క్యారెట్,నా మొహం..etc అన్నమాట.మా ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
Jul 08
Jul 08
స్వేచ్ఛా విహంగాలు (Stray birds)
Telugu పొద్దు
– విశ్వకవి రవీంద్రుని ‘Stray birds’కు స్వేచ్ఛానువాదం: రవి
భగవంతుడి శక్తి మలయమారుతానిది.
ఝంఝామారుతానిది కాదు.
విశ్వం బాధతో నా ఆత్మను చుంబించి,
సాంత్వన కోసం నా గానాన్ని కోరింది.
ఓ స్త్రీ! నీ నవ్వులో జీవితమనే జలధారలోని సంగీతం ఉంది.
జీవితపు ఆనందం గ్రీష్మంలో పూచే పూలలోనూ,
శిశిరం లో రాలే ఆకులలోనూ ప్రక్షిప్తం.
నీకు ఆకలి లేదని, భోజనాన్ని నిందించకు.
నువ్వు చిరునవ్వు నవ్వి శూన్యం గురించి మాట్లాడేవు.
అందుకోసమేనేమో నా నిరీక్షణ అని నాకనిపించింది.
తర్కపూరిత చిత్తం కత్తితో సమానం.
ఉపయోగించే చేతికది చేస్తుంది గాయం.
మనం ప్రపంచాన్ని వక్ర దృష్టి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
2008 జూలై గడిపై మీమాట
Telugu పొద్దు
జూలై గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. 2008 జూన్ గడి, సమాధానాలు
2. 2008 మే గడి, సమాధానాలు
3. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
4. 2008 మార్చి గడి, సమాధానాలు
5. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
6. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
7. 2007 నవంబరు గడి, సమాధానాలు
8. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
9. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
10. 2007 జూలై [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
జూన్ గడి సమాధానాలు, వివరణలు
Telugu పొద్దు
పరిష్కారాలు పంపినవారు
మొత్తం ఐదుమంది. తప్పుల్లేకుండా నింపినవారు ఎవరూలేరు.
సుజాత (మనసులో మాట) (ఒక తప్పుతో), భైరవభట్ల కామేశ్వరరావు (2 తప్పులతో), మరో మాట చెప్పు (2 తప్పులతో), bh.aditya369 (3 తప్పులతో), వికటకవి (11 తప్పులతో).
1ధ
ర్ష
2ణ
3ము
X
4వే
5మ
6న
శ
త
క
7ము
న్య
X
8య
ము
నా
తీ
ర
ము
X
X
X
న్ను
X
9అం
త్య
ము
X
రు
X
10ధా
ర్మి
11కు
డు
X
12ప
లా
స
X
13న
గ
X
ని
X
ని
X
14తా
X
15గి
ల
16క
X
న
X
X
17నె
X
18కౌ
పీ
19పా
X
20కా
డి
21మా
ను
22లు
X
23న
క
X
X
ల్కు
X
కై
X
తం
X
24వ
25ద
రు
X
26పే
27ము
28రి
29మ్మ
X
30మూ
గ
31ది
X
డ
X
32రా
గు
లు
33కి
ర
ణం
X
X
34వ
35గ
X
36ల
బ
X
ఆ
X
లే
X
X
X
37 ము
ని
38క
న్న
డి
39సే
ద్యం
X
X
40ఊ
41రో
42డు
X
43ము
ల
హ
X
44తు
త
45వృ
కో
ద
రు
డు
X
46మ
నం
X
47కా
రా
X
ఆధారాల వివరణలు:
అడ్డం:
1 శ్షనివారం పూట వెంకన్నదర్షనానికిపోతే తూగులయ్యకు ఎదురయిన తిరస్కారం (4) ధర్షణము
4 ఎవ రేమన్నా ఈ శంచరీ తెలుగువాడే చెయ్యగలడు (7) వేమనశతకము. తెలుగువారి మనసుల్లో చేరిన శతకం, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
లోకం
Telugu sri
పుట్టుక ఓ క్షణం, మరణము ఓ క్షణమే ఆ రెంటికి మధ్య కొన్ని లక్షల కోట్ల క్షణాలు, కొన్ని సంతోషాన్నినింపే తీపి గుర్తు లైతే, మరికొన్ని విషాదాన్ని ఆవేదనని కలిగిస్తాయి. ఎన్ని సుఖాలని అనుభవించినా, మరెన్నో కష్టాలని అనుభవించినా, మరణ సయ్యమీడకు చేరాక తప్పదు మనిషి. అటువంటప్పుడు ఆ జీవించిన కొంతకాలం కొన్ని విలువలతో మానవత్వంతో జీవించలేకపోతున్నాడు ఎందుకని? తన స్వార్ధం తప్ప సాటిమనిషి ఆవేదనని అర్ధం చేసుకోలేకున్నాడు?కళ్ళ ముందు ఎదుటివాడు కష్టం లో వున్నా కనికరం చూపలేకున్నాడు .బహుశా ఈ యాంత్రిక జీవనంలో మనిషికూడా యంత్రంలా మారిపోయాడా ?మనసన్నదే లేకుండా ఇలా మిగిలి వున్నాడా?? మనిషి నిలువెల్ల స్వర్ధాన్నే నింపుకొని జీవిస్తున్నాడా???????????????ఇలాంటి అనేక ప్రశ్నలతో నిత్యం నా మనసు సతమతమవ్వుతోంది .అందరిలోనూ స్వార్ధం అడుగడుగునా స్వార్ధం ప్రతిపనిలోను స్వార్ధం .దీనికి నేను అతీతం అని చెప్పట్లేదు ,నేను కొన్ని విషయాలలో స్వర్ధపరురాలినే ! స్వార్ధంగా ఆలోచించే నేనంటే నాకు ద్వేషమే ! మానవత్వం మచ్చుకైనా కానరాని ఈ లోకం నాకొద్దు .అందరి మనసులలోని స్వర్ధమనే ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 08
Jul 08
Jul 08
Atonement
Telugu శిద్దారెడ్డి వెంకట్
Atonement సినిమా చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నా ఎదో ఒక కారణం వలన ఇన్నాళ్ళూ చూడలేకపోయాను. పోయిన వారాంతరం ఎలాగో కుదుర్చుకుని వెళ్ళి ఈ సినిమా చూసాను. సినిమా మరీ గొప్పగా లేకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలలో ఇది ఒకటి.
ఈ సినిమా మొదటి సగం ఒక రోజులో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడితే మిగిలిన సగం ఒక జీవిత కాలపు కథను కలిగి వుంటుంది. ఇది Briony మరియు Cecilia అనే ఇద్దరి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి