పరిష్కారాలు పంపినవారు మొత్తం ఐదుమంది. తప్పుల్లేకుండా నింపినవారు ఎవరూలేరు. సుజాత (మనసులో మాట) (ఒక తప్పుతో), భైరవభట్ల కామేశ్వరరావు (2 తప్పులతో), మరో మాట చెప్పు (2 తప్పులతో), bh.aditya369 (3 తప్పులతో), వికటకవి (11 తప్పులతో). 1ధ ర్ష 2ణ 3ము X 4వే 5మ 6న శ త క 7ము న్య X 8య ము నా తీ ర ము X X X న్ను X 9అం త్య ము X రు X 10ధా ర్మి 11కు డు X 12ప లా స X 13న గ X ని X ని X 14తా X 15గి ల 16క X న X X 17నె X 18కౌ పీ 19పా X 20కా డి 21మా ను 22లు X 23న క X X ల్కు X కై X తం X 24వ 25ద రు X 26పే 27ము 28రి 29మ్మ X 30మూ గ 31ది X డ X 32రా గు లు 33కి ర ణం X X 34వ 35గ X 36ల బ X ఆ X లే X X X 37 ము ని 38క న్న డి 39సే ద్యం X X 40ఊ 41రో 42డు X 43ము ల హ X 44తు త 45వృ కో ద రు డు X 46మ నం X 47కా రా X ఆధారాల వివరణలు: అడ్డం: 1 శ్షనివారం పూట వెంకన్నదర్షనానికిపోతే తూగులయ్యకు ఎదురయిన తిరస్కారం (4) ధర్షణము 4 ఎవ రేమన్నా ఈ శంచరీ తెలుగువాడే చెయ్యగలడు (7) వేమనశతకము. తెలుగువారి మనసుల్లో చేరిన శతకం, [...]
పూర్తిగా చదవండి