Burn After Reading
Telugu July 9th, 2008
గత సంవత్సరం ఆస్కార్ అవార్డు అందుకున్న No Country for Old Men తో పాటు గతంలో Fargo, Barton Fink, The Big Lebowski లాంటి మంచి సినిమాలు రూపొందించిన Cohen బ్రదర్స్ కొత్త సినిమా ‘Burn After Reading’ ట్రైలర్ ఈ మధ్యనే విడుదలయింది.
Cohen బ్రదర్స్ అన్ని సినిమాలలాగే interesting premise వుంది ఈ సినిమాకి కూడా.
వికిపీడియా నుంచి:
“According to the Coens the plot will focus on the world of the CIA, physical fitness in Washington, D.C., and internet dating. The film is the brothers’ first since the Academy Award winning No Country For Old Men and has been described by Tilda Swinton as “…a kind of monster caper movie. All of us are monsters - like, true monsters. It’s ridiculous. It’s much lighter than No Country for Old Men.”
అలాగే త్వరలో విడుదల కాబోయే కొత్త బాండ్ సినిమా Quantum Of Solace ట్రైలర్ కూడా చూడండి.
పూర్తిగా చదవండి