ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలనూ అందునా అణు ఒప్పందం పేరుతో నడుస్తున్న రాజకీయాలనూ చూస్తే మరింత ఏవగింపు కలుగుతుంది. ఒప్పందం చేసుకు తీరాలంటున్న కాంగ్రెసునూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమంటున్న వామ పక్షాలనూ మినహాయిస్తే, ఇక ఏ ఇతర రాజకీయ పక్షానికీ దేశహితం కాక స్వలాభం కోసం తహతహలాడుతున్నాయి. అణు ఒప్పందం దేశానికి మంచిదా కాదా అన్న చర్చను పక్కన బెడితే రేపు జరగబోయే పాలక పక్షపు బలపరీక్షలో ఏ పక్షం ఎటు మొగ్గుతుందన్నది పూర్తిగా స్వలాభం బేరీజు మీదే అధారపడబోతున్నదని [...]
పూర్తిగా చదవండి