మా వూరిలో జరిగిన ఓ తమాషా సంఘటన ఇది. అయితే ఇది పరస్పర మానవ నమ్మకాల్లో వున్న లోటును చెబుతుంది. ఓ అపరిచిత వ్యక్తి పల్లె పట్టుల్లో సంచరించడం ఎంత ప్రమాదకరమో కూడా చెబుతుంది. మేము ఇండియా వెళ్ళాక మా తమ్ముడు దిలీపే కారు నడిపేవాడు. నాకు గేర్ల కారును నడిపిన అనుభవం లేదు. పైగా ఆ ట్రాఫిక్కును చూసి నడపాలన్న ఉత్సుకత నాకు లేకుండా పోయింది. అయితే ఓ వారం తర్వాత దిలీప్ చెన్నయ్ వెళ్ళిపోవడంతో కారును [...]
పూర్తిగా చదవండి