Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తిండి మానేస్తే బరువు పెరుగుతారు.

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు

Telugu చరసాల
అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది. వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు. అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం [...]
పూర్తిగా చదవండి

క్వీబెక్ జాతీయ దిన సంబరాలు-2

Telugu Raj
ఇంతకు ముందు టపా వ్రాసిన వెంటనే దీన్ని కూడా వ్రాద్దామనుకున్నాను. కాని పనుల వత్తిడి వల్ల ఇప్పట...
పూర్తిగా చదవండి

పాడుబడ్డ ట్రాక్ పై పతకాల కోసం పరుగు… ఒక గీత కధ.

Telugu నాగరాజా
గీత... అచ్చమయిన పదహారణాల తెలుగమ్మాయి... ఎన్నో పోటీల్లో దేశ ఖ్యాతి ఇనుమడింపచేసిన అమ్మాయి. పతకాల ట్రాక్ పై అలుపుసొలుపు లేకుండా పరిగెడుతూ, వెనక్కి తిరిగి చూసుకోని మంచి అమ్మాయి. పచ్చని పశ్చిమ గోదావరిలో పుట్టి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పతకాలు తెచ్చి, ఇపుదు బీజింగ్‌లో జరుగబోయే ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించుకొస్తామని చెప్పిన గీత ఆత్మ విశ్వాసం వెనుక ఎంత కఠోరమయిన శ్రమ ఉందో, తెలుగుకోవాలంటే ఈనాడు నిన్నటి సంచిక చూడండి. లేదా ఇక్కడ క్లిక్కండి.http://www.eenadu.net/archives/archive-11-7-2008/homedisplay.asp?qry1=Sports&qry2=1&qry4=17&qry3=17విశాలమయిన మైదానం.... అత్యుత్తమ సింధటిక్ ట్రాక్... అధునాతన హాస్టల్... అత్యున్నత ప్రమాణాలతో హాస్పిటల్... టెక్నో జిం ... స్విమ్మింగ్ పూల్... సైంటిఫిక్ లాబొరాటారీ, విదేశాల్లో ఒలింపియన్ల శిక్షణ కోసం అందుబాటులో ఉండే సౌకర్యాలివి. స్పాన్సర్లు... పర్యవేక్షకులు అదనం. మరి మనలో ఒకరిగా.. మన మధ్యే ఉంటోన్న సత్తి గీత ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించింది? ఎలాంటి వసతులు ఆమెకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుంటే తొలుత ఆశ్చర్యం... తర్వాత ఆవేదన.... చివరికి ...
పూర్తిగా చదవండి

అమ్మ, నాన్న, మూడేళ్లబ్బాయి

Telugu vookadampudu
అమ్మ: పదిన్నర అవుతోంది పడుకోరా అబ్బాయి: నాన్న వచ్చాక పడుకుంటాలే అమ్మా … అమ్మ: పదకొండయింది పడుకో నాన్న, టి.వీ రేపు చూడచ్చు అబ్బాయి: నాన్న వచ్చాక పడుకుంటాలే అమ్మా అమ్మ: నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంకా లేటవుతుందిట, నేనూ పడుకుంటున్నాను , నువ్వూ పడుకో అబ్బాయి: సరె ఐతే నువ్వు పడుకో అమ్మా నేను ఇవాళ పడుకోను లే.. అమ్మ: ఎందుకు పడుకోవు? అబ్బాయి: నేను నిద్ర మధ్య లో లేచి ఏడిస్తే, నువ్వు విసుక్కొని తిడతావు గా, అప్పుడు ఎత్తుకొని నిద్రపుచ్చటానికి నాన్న ఉండరుగా [...]
పూర్తిగా చదవండి

పెడితే పెట్టాలిరా…

Telugu vookadampudu
పెడితే పెట్టాలిరా పార్టీ పెట్టాలి ఐతే అవ్వాలిరా ఛీఫ్ అవ్వాలి బాటేదైనా గాని మనరైలు వెళ్లాలి పోటిఉన్నాగాని గెలుపొంది తీరాలి హస్తినలో నీకోసమె పాత్రే ఉండాలి అనుపల్లవి: వోట్లే రాలాలి మునిరాజు లాగ సీట్లే రావాలి నటరాజు లా పదవే ఉండాలీ నెలరాజు లా ముగిసే పోవాలి రాజూ, పేదతేడాలన్నీ……. అనుపల్లవి మీకేమైనా అర్ధం అయ్యిందా చదువరి గారు?
పూర్తిగా చదవండి

మేఘ మథనం

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

రహస్యం

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

పర్ దేశి పర్ దేశి ………

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

పరవశం

Telugu నాగరాజా
రాత్రి ఒంటిగంట. గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS