మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు
Telugu July 12th, 2008
అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది.
వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు.
అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి