మా వూరి సంగతులు - కస్టమ్స్ కష్టాలు
Telugu July 13th, 2008
అమెరికానుండీ ముడి బంగారం తీసుకెళ్ళేవాళ్ళు ఇది తప్పక చదవాలి. గత నాలుగేళ్ళుగా అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్న ఆరు బంగారం బిళ్ళలు (ఒక్కోటి ఇంచుమించు 31 గ్రాములు) పట్టుకెళ్ళాం ఇండియా వెళ్తూ. ఇక్కడ బంగారం చవక అనీ కాదు అక్కడ ఖరీదు అనీ కాదు గానీ ఒక్కసారే కొనాలంటే కష్టం గనుక అవి అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్నవి. అన్నిటినీ తీసుకెళ్ళి ఇండియాలో ఏదైనా పాపకు చేయించాలనే వుద్దేశ్యం మా ఆవిడది.
అయితే కస్టమ్స్ వాళ్ళ నింబంధనలేంటో నాకంతగా తెలియదు. పది [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి