నిశ్శబ్దానికి మరోవైపు
Telugu July 14th, 2008
-కొల్లూరి సోమశంకర్
భోగాపురం! విజయనగరం జిల్లాలో మేజర్ పంచాయతి. ఆ ఊర్లో దాదాపు ఇరవై వేలమంది జనాభా ఉంటారు. ఐదవ నంబరు జాతీయ రహదారిపైన, విజయనగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయసంస్థ వారి శాఖా గ్రంథాలయం ఉంది. మన కథానాయకుడు మోహన్ ఇక్కడే లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు.
బదులుగా ఒక చోట కట్టలు కట్టి ఉన్న పుస్తకాలను చూపించాడు మోహన్.
“వాటిని బైండింగ్ చేయించాలి. యండమూరి నవలలు వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు కావాల్సిన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి