Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నా కళ్లు..

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?

Telugu చరసాల
ఆ అమ్మాయి నా కంటే నాలుగైదేళ్ళు చిన్నదేమొ. పేరు మల్లినో, నాగమల్లినో సరిగ్గా నాకు తెలియదు. ప్రస్తుతానికి మల్లి అంటాను. వరసకి అత్త కూతురవుతుంది. ఆమెకు ఓ అక్క, ఓ సోమరిపోతు అన్న వున్నారు. అప్పుడే ఆ అన్న వూర్లో వుండక పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. ఇప్పుడూ అంతే. అక్కకు పెళ్ళై మరో వూరెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈమె సిగ్గరి, అక్కలా ఎదుటపడి మాట్లాడేది కాదు. వీళ్ళమ్మకు మేమంటే చాలా అభిమానం. నేనెప్పుడు వూరొచ్చినా నన్ను చూడటానికి తప్పక [...]
పూర్తిగా చదవండి

కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

Telugu K మహేశ్ కుమార్
జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన [...]
పూర్తిగా చదవండి

కాలపు కడలి కెరటాలు: భయం

Telugu పూర్ణిమ
ఇంకా నాకు మా ఊరు కొత్తగానే ఉంది. తమ్ముడు నాకు తెలియని వాళ్ళని పరిచయం చేస్తూ ఉండేవాడు. ఈలోగా నా ...
పూర్తిగా చదవండి

క్రొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్

Telugu నాగరాజా
ప్రవీణ్ గారి టపా చదివిన తరువాత, నాకు తెలిసిన మరికొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ఈ టపా మొదలుప...
పూర్తిగా చదవండి

నేరగాళ్లను గుర్తించే పరికరం

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

ఇంగ్లీష్ భాష యొక్క సంస్కృత భాషా మూలాలు.

Telugu నాగరాజా
ప్రపంచలో అతి ప్రాచీనమయిన భాష సంస్కృతం. దేవ భాషగా ప్రసిద్ది చెందిన ఈ భాషలోనే మన మహర్షులు వేదాలు, పురాణాలు, మానవ సమాజ సంస్కృతీ వికాసానికి కావలసిని అనేక గ్రంధాలను రచించారు. ప్రపంచంలో అనేక భాషలకు తల్లి వంటిది సంస్కృతమే. ఇండొ- యూరోపియన్ భాషల్లో అత్యంత శాస్త్రీయంగా, సంపూర్ణముగా, వ్యాకరణబద్దమయిన మొట్టమొదటి భాష కూడా సంస్కృతమే. ఇంగ్లిష్ భాషలోనే కాక అనేక యూరోపియన్ భాషల్లో అనేక పదాలు సంస్కృత భాషా మూలాలకు సంబందించినవే అయి ఉంటాయి.మానవులు సామాజిక జీవనం గడిపే తొలినాళ్ళలో మానవ సంబంధాల యొక్క పేర్లన్నీ సంస్కృత భాషలోనే ఉంటాయి. (కింద పట్టిక గమనించండి) మాత, పిత, సూన, దుహిత, ఇలా అన్ని మానవ సంబంధాలన్ని సంస్కృత భాషా సమాజంలోనే ఏర్పడ్డాయని మనకి అర్దం అవుతుంది. అసలు మనందరము మానవులం అనే మాట కూడా ఆ సమాజంలోనే ఆవిర్భవించింది. వేదాల ప్రకారం భూమిపై మనుషులందరము మనువు సంతతి. ఒక్కొక్క మహా యుగంలో ఒక్కొక్క మనువు ద్వారా మనుష్య సంతతి వ్యాపిస్తుంది. ప్రస్తుత యుగంలో వైవశ్వతుడు అనే మనువు మూలపురుషుడు. అందుకే ప్రస్తుత కాలాన్ని వైవశ్వత ...
పూర్తిగా చదవండి

ఎవడు గాలమేస్తే చేపలు పారిపోతాయో ఆడే ఈడు

అమెరికాలేబ్బా, బుడ్డోళ్ళోయ్ నాగరాజా
ఒరేయ్! అన్నాయ్! చేపలు అలా పట్టర్రా. నాకివ్వు నే చూపిస్తా...ఇదిగో ఇలా బాగా వెనక్కు లాగి .....అలా విసిరి నీళ్ళళ్ళో వెయ్యాలి...అన్నోయ్ చేప పడింది చూడ్రోయ్...అమ్మోయ్ ఇది పట్టుకొనెళ్ళి మసాలా రాసేసి ఫ్రై చేసి పట్టుకొచ్చెయ్. నే తిని పెడతా.(బొమ్మల మీద నొక్కితే విశ్వరూప ప్రదర్శన జరుగుతుంది)
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS