సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్
Telugu July 16th, 2008సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా.
ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని అభిప్రాయపడ్డారు.
Q: Cinematic literature becoming part of curriculum - that has not happened anywhere in India except Kerala…
A: Yes, we have toiled for that, we have been working as a pressure group on the government and universities. It should be followed in all the states, now that there are several courses on communications.
ఈ ఇంటర్వ్యూ పూర్తిగా ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి