Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నీ రాక కోసం..

Telugu నాగరాజా
చేతికంటిన ముళ్ళ గోరింటలరంగు వెలిసిపోతోందిఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..నువ్వొస్తేనే క...
పూర్తిగా చదవండి

అనూష

Telugu sri
ప్రతినిత్యం నను మేలుకొలిపే అనూష కిరణానివేనీ పలుకులతో దరహాసం వికసింప చేస్తావేచిలిపితనం నీ నయనాల దాచినావేనాకన్నా సంపన్నుల్ల్లెవ్వరున్నారేపొందితిని కాదా నీ స్నేహ నిధిని నేనేచిరుకాలం లోనే చిరకాల నేస్తమే అయినావే
పూర్తిగా చదవండి

నీలిమ

Telugu sri
నీలాకాసంలో వర్ణాఎలేన్ని మారినాఎన్నెన్నో వసంతాలు గడచినామన చిలిపితనం మారునాచేసిన అల్లరి జ్ఞాపకాలని వీడునానీలాంబరంలో ఎప్పటికి మనం స్నేహపు స్వేచ్ఛా విహంగాలై విహరిద్దాం మిత్రమాఎన్నటికి వసివాడక పరిమళాలను వెదజల్లే పుష్పం పేరే స్నేహమా.........
పూర్తిగా చదవండి

WOW-Hyderabad లో నేను

Telugu శిద్దారెడ్డి వెంకట్
మొన్నీ మధ్య హైదరాబాదు బ్లాగర్ల గురించి WOW-Hyderabad పత్రిక వాళ్ళు కవర్ పేజ్ ఆర్టికల్ రాస్తున్నారని అందులో నా గురించి రాస్తామని మెయిల్ పంపి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం పంపమని అడిగారు. అలాగే చేసాను. ఈ పత్రికలో వ్యాసం వచ్చిందో లేదో చూడాలంటే నేను హైదరాబాదులో లేను. నేనున్న దేశంలో ఆ వ్యాసం చూడాలంటే ఆన్ లైన్లో చూడాలి. అందుకు సభ్యత్వం కావాలి. ఎలా అనుకుంటుంటే ఆ పత్రిక వాళ్ళే వ్యాసాన్ని pdf రూపంలో పంపారు. ఆ వ్యాసం [...]
పూర్తిగా చదవండి

2_1_46 కందము వోలం – వసంత

Telugu V G
కందముకృత మెఱిఁగి కర్త నుత్తమమతుల సభల సంస్తుతించి మఱవక తగు సత్కృతి సేయుదె కృత మెఱిఁగెడుపతియె ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS