1995 లో సినిమా అనే ప్రక్రియ మొదలయ్యి వంద సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా, 1895 లో లూమియర్ సోదరులు ఉపయోగించిన మొట్టమొదటి సినిమా కెమెరాను ఉపయోగించి, ప్రపంచంలోని 40 ప్రముఖ దర్శకులు ఒక నిమిషం లోపు నిడివి గల లఘుచిత్రాలు రూపొందించారు. ఒక్క నిమిషం లో ఏం సినిమా అనుకుంటే ఇక్కడ పొరపాటు పడ్డట్టే.ఈ సినిమాలు నిర్మించటప్పుడు వాళ్లకి మూడు నిమయాలు విధించారు. ఆ నియమాలను అనుసరిస్తూనే చాలా మంది దర్శకులు ఎంతో వినూత్నంగా ఈ సినిమాలను రూపొందించారు.

నియమాలు:

  • Each film could not exceed fifty two seconds in length. This was the maximum amount of footage that that the Cinématograph could hold
  • the film’s can not be shot with artificial light or synchronized sound as these techniques had yet to be invented.
  • the shot had to be achieved in three takes. The high price of film at the time would have prevented any more.

నేను చూసినంతలో నాకు కొన్ని సినిమాలు చాలా నచ్చాయి.వాటిలో కొన్ని….

మొత్తం అన్ని సినిమాలూ చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు.

Claude Lelouch

Gabriel Axel

Ismail Merchant

Alain Corneau

David Lynch

Send post as PDF to www.pdf24.org

పూర్తిగా చదవండి