Jul 21
Jul 21
Jul 21
Jul 21
అచ్చుతప్పులా… మజాకా…
Telugu నాగరాజా
ముద్రా రాక్షసాలు.... సో కాల్డ్ ప్రింటింగ్ మిస్టేక్స్... మనిషి వ్రాత మొదలు పెట్టినప్పటినుండి తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. కాగితం మీదో, తాళ పత్ర గ్రంధంలోనో ఏదయినా ఒకటి రాసినట్లయితే ఇక దాన్ని చెరపడం కుదరదు. అందుకే హంసపాదు అనే ప్రక్రియని మన కవులు కనిపెట్టారు. అంటే రాసేసిన తరువాత, ఎక్కడయినా తప్పులు కనిపిస్తే ఎక్కడయితే తప్పులు వున్నాయో, అక్షరం వదిలేసామో అక్కడ ఒక చిన్న ^ పెట్టి, పైన ఆ అక్షరాన్ని రాయడం అన్న మాట. అక్కడ వరకు బాగానే ఉంది గాని, ప్రింటింగ్ వాడుకలోకి వచ్చిన తరువాత అసలయిన ఇబ్బంది మొదలయింది. "ఈ భాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు" అని రజనీకాంత్ సినిమాలో డైలాగ్‌లా, ఒక సారి ప్రింటింగ్ అయిపోతే, ఎన్ని కాపీలు ప్రింట్ చేస్తే, అన్ని సార్లు తప్పు చేసినట్టు. ఇక దాన్ని సరిచేసే అవకాశం ఉండదు. అందుకనే పాత రోజుల్లో ప్రతీ పుస్తకానికి వెనుక తప్పొప్పుల పట్టిక తప్పనిసరిగా ఉండేది. ఏ పేజీలో ఎక్కడెక్కడ తప్పు ఉన్నది, దాన్ని సరిగా చదవవలసిన పదం ఏమిటి అనేది ఆ పట్టికలో వివరంగా ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
సి.పి.బ్రౌను తెలుగు-ఆంగ్లము పదకోశం
Telugu Veera Sekhar Kasu (వీర శేఖర్ కాసు)
మన తెలుగు భాష సేవలో తరించి మనల్ని మనం ఇలా చూసుకోవటానికి అవకాశం కల్పించిన మహానుభావులు ఎందరో!
స...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి