Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దేవుడా !!!

Telugu Harsha

పూర్తిగా చదవండి

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (Part 2)

Telugu నాగరాజా
"పెళ్ళంటే నూరేళ్ళ పంట" అని పెద్దలు చెపుతారు. కాని "పెళ్ళంటే నూరేళ్ళ వంట" అని పెళ్ళయిన ఏ అమ్మాయిని అడిగినా చెపుతుంది. అదే పెళ్ళయిన మగవాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. "పెళ్ళంటే నూరేళ్ళ మంట" అని శెలవిస్తాడు. అది మంట అయినా, వంట అయినా, పంట అయినా గాని పెళ్ళి చేసుకున్నాక, ఆడయిన, మగయినా, కొంచెం కష్టాలు, ఇబ్బందులు తప్పవని దీని సారాంశం. నేను మొదటి భాగంలో చెప్పింది సరిగా అర్ధం కాలేదని మహేష్ కుమార్ గారు అన్నారు. అర్ధం కాక పోవడానికి ఏమీ లేదండి బాబు. "ఎంత వారలయినా కాంతా దాసులే అని" ఎవరో కవి చెప్పినట్లు, భార్య ఎన్ని కష్టాలు పెట్టినా సగటు మధ్య తరగతి జీవి ఏమి జరగలేదన్నట్లు మొఖం పెట్టి, కాస్త చిరునవ్వు చిందిస్తాడు. నిజానికి ప్రపంచ0లో కష్టాలు పడే ఆడాళ్ళు కొద్దిమందయితే, భార్య చేతిలో తన్నులు తినేవాళ్ళే (కనీసం చేతిలో వస్తువుని భర్త మొఖం మీద విసిరికొట్టేవాళ్ళు) చాలా మంది ఉంటారు. కాకపోతే మగాడు అంటే గంభీరంగా వుండాలి కాబట్టి, జెంటిల్మన్‌లా పోజు పెట్టి, తనకు జరిగిన అవమానాన్ని కడుపులోనే దాచుకుంటాడు. కనీసం ...
పూర్తిగా చదవండి

అనుభవాల ఆలాపన

Telugu పూర్ణిమ
జీవితం ఒక అనుభవాల మూటఎప్పటికప్పుడు దాన్ని కట్టిపడేస్తూ ఉంటేగుట్టు చప్పుడు కాకుండా ఊంటుంది…...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS