Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇచ్చట చరిత్ర నేర్పబడును

Telugu Dadapeer

పూర్తిగా చదవండి

ఇచ్చట చరిత్ర నేర్పబడును

Telugu Dadapeer

పూర్తిగా చదవండి

కొల్లేరు- కవిత- ఎస్.ఆర్. భల్లం

Telugu నాగరాజా
ఎస్. ఆర్. భల్లం గారు అన్ని కవితా ప్రక్రియల్లో పేరు మోసిన కవే గాక, చక్కని సామాజిక స్పృహ వున్న వ్యక్తి. రాష్ట్ర, జాతీయ స్తాయిల్లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నాకు మంచి మిత్రుడవటం చేత ఆయన కవితల్లో మచ్చుకు ఒకదాన్ని మీకు రుచి చూపిందామనే ఆలోచనతో, ఆయన రాసిన "కొల్లేరు" కవితా సంపుటిలో నుండి, ఈ కవితని మీకందిస్తున్నాను.కొల్లేరుఒక ప్రవాహం కాదుస్వార్ధం ఎరకి చిక్కిన జలపుష్పం..ప్రకృతి విడిచినఒక మౌన దుఃఖ భాష్పం...ఎన్ని రెక్కల కష్టం కూడితేఈ ద్రవీభూత జీవన యానం...కొల్లేరంటే -తడిపొడి ఇసుక కాదుజలచరాల పోగూ కాదుఆశా నిరాశల అనంత యాత్రలోబోర్లించిన అస్తిపంజరంలోఇసుమంత ఆర్ధ్రతకొల్లేరంటే -ఒక జననం... ఒక మరణం...వాటి మధ్య నలిగే జీవనం...తేట నీటి నుదుటి మీదచీటపట చినుకులమెరుపుల మెరుగుల్ని దిద్దుకుంటూతెగిపోయినసుజల జ్ఞాపకాల్ని ముడి వేసుకోవడానికిసమాధుల్లోంచి లేచిన శవంలా ఉందిప్పుడు కొల్లేరు.ఎంత విశాలంగా వుండేదివందల ...
పూర్తిగా చదవండి

ఎదురుచూపు

Telugu sri
చల్లగా చిరుగాలి నను పలకరించెనేతోలి చినుకే ఆప్యాయాంగా నను ముద్దాడేనేమదిని మురిపించే సంగీతం చెవికి వినిపించెనేమనసే ఉల్లాసంతో ఉప్పొంగి పోయెనే ...................ఆఆఆఆఆఅ క్షణాన ఎదురుగా నిను నే వీక్షించగామదిలోని ఊహలకే రూపమే నీవై నా ఎదుట సాక్షత్కరించగానిను చేరాలనే ఆత్రుతలో ఉలికిపడి నే కన్నులను తెరువగానాకలోని నీరూపం మంచు శిల్పం వలె కరిగిపోగాఎంతగా విలపించితినో తెలుసునా ప్రియతమా ......................నీకై ఎంతగ వేచిఉంటినో, ఇక ఆటలు చాలించి నా కనులముందు కనిపించవా .........నీ కౌగిలిలో ఇన్నాళ్ళ వేదనంత కన్నీటిగా కరిగించ రావా
పూర్తిగా చదవండి

fdd 2008-07-30 09:45:00

Telugu sri
ఎంత కష్టం వచ్చినా మోముపై నవ్వుని చెరగనీకు మిత్రమా ,అది వెలుగై నీకు దారిచూపుతుందిగా
పూర్తిగా చదవండి

ఈ బాంబుల మాట ఎలాఉన్నా

Telugu పూర్ణిమ
దబ్బులు మిగిలాయి.సినీమా లేదు పార్కులకి వెళ్ళడం లేదుముఖ్యంగా షాపింగు మాళ్ళ కి వెళ్ళే బాధ తప్ప...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS