ఈ బాంబుల మాట ఎలాఉన్నా
Telugu July 30th, 2008
దబ్బులు మిగిలాయి.
సినీమా లేదు
పార్కులకి వెళ్ళడం లేదు
ముఖ్యంగా షాపింగు మాళ్ళ కి వెళ్ళే బాధ తప్పింది.
మంచి అలవాట్లు వచ్హాయి.
పుస్తక పటనం.
ఇంటిపనులు చేయడం
అందరు కలిసి భొజనం చేయడం
అడ్డమైన చాట్ తినకపొవడం
పూర్తిగా చదవండి
సినీమా లేదు
పార్కులకి వెళ్ళడం లేదు
ముఖ్యంగా షాపింగు మాళ్ళ కి వెళ్ళే బాధ తప్పింది.
మంచి అలవాట్లు వచ్హాయి.
పుస్తక పటనం.
ఇంటిపనులు చేయడం
అందరు కలిసి భొజనం చేయడం
అడ్డమైన చాట్ తినకపొవడం
పూర్తిగా చదవండి